టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
నేడు(ఏప్రిల్ 29) అంతర్జాతీయ డ్యాన్స్ దినోత్సవం. ఈ క్రమంలో నృత్యం గురించి తెలుసుకోవడంపాటు డ్సాన్స్ చేస్తే మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ చేయడం ద్వారా శరీరం మొత్తం వ్యాయామం చేసినట్లుగా తయారవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీల డ్యాన్సులను ఇప్పుడు చుద్దాం.
ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అలాంటి బిచ్చగాడు.. ఒకానొక సందర్భంలో కొన్ని కోట్లకు అధిపతి అని తెలిసిన తర్వాత.. ఆడియెన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి మ్యాజికే క్రియేట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విజయ్ ఆంటోని.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నాడు. తాజాగా బిచ్చగాడు 2(Bichagadu 2 Trailer) ట్రైలర్‌ని రిలీజ్ చే...
టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. రజనీ కామెంట్లను ఏపీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.
నా టికెట్ నేనే ప్రకటించుకుంటున్నా..నల్గొండ(nalgonda) నుంచే పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి సమక్షంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komatireddy venkat reddy) ప్రకటించుకున్నాడు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) ఫ్యామిలీని గద్దె దించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం సహా TSPSC కూడా విఫలమైందని విమర్శించారు. ఈ క్రమంలో యువత(youth) కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు.
ఎంతటి నరదిష్టి అయిన ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందేనని కోయ దొర శ్రీనివాసరాజు(Koya Dora Srinivasa Raju) చెబుతున్నారు. అయితే అదేంటీ, ఇంకా ఏం విషయాలు చెప్పారో ఈ వీడియోలో చుద్దాం.