బాత్‌రూములో బిర్యానీ రైస్ కడగటాన్ని కస్టమర్ సహించలేకపోయాడు. హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేం స్టార్ హీరోలం.. అయితే ఏంటి? అనేది బాలీవుడ్ హీరోల కాన్సెప్ట్. చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే భార్యల విషయంలో బాలీవుడ్ హీరోలు చేసే చేష్టలు అతికి మించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అందుకు ఎగ్జాంపులే.. లేటెస్ట్ వీడియో అని చెప్పొచ్చు.
Akshaya Tritiya రోజు బంగారం కొనలా వద్దా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. దీంతోపాటు అనేక ధర్మ సందేహాలను మీరు తీర్చుకునే అవకాశం ఉంది.
సుధీర్ బాబు(sudheer babu) నటించిన తాజా చిత్రం మామా మశ్చీంద్ర నుంచి టీజర్(Mama Mascheendra Teaser) విడుదలైంది. స్టార్ హీరో మహేష్ బాబు(mahesh babu) ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు మూడు క్యారెక్టర్లలో నటించిన ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో ఓ సారి లుక్కేయండి మరి.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. జై శ్రీ రామ్ లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను ఈ మేరకు చిత్ర బృందం రిలీజ్ చేసింది. వీడియోలో జై శ్రీ రామ్ అంటూ వస్తున్న ఆడియో సాంగ్ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
రెండు పాముల వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి అక్కడకి వచ్చింది. గోడకు ఉన్న రంధ్రాల్లోకి ప్రవేశిస్తుండగా ఉన్న ఫళంగా ఆ అమ్మాయి రెండు పాముల తోకలను పట్టేసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) ఆస్కార్ వేడుకకు ముందు రికార్డు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో ఏకంగా రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకోవడం విశేషం. క్రేజీగా ఉన్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.