కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం రాత్రి ఓల్డ్ ఢిల్లీ(old delhi)లో పర్యటించారు. ఆ క్రమంలో బెంగాలీ మార్కెట్ సహా వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రసిద్ధ వంటకాలను స్వయంగా తిన్నారు. దీంతో స్థానిక ప్రజలు రాహుల్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.
ఇటీవల ఓ అమ్మాయి(Female Bruce Lee) ఇద్దరు అబ్బాయిలను చితకబాదేసింది. అది కూడా మాములుగా కాదు. సినిమాలో ఫైట్ చేసిన మాదిరిగా వారిని పారిపోయేలా ఫైట్ చేసింది. ఓ రెస్టారెంట్లో ఈ ఫైట్ జరుగగా..ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఈ వీడియో(viral video)పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
సూడాన్ దేశంలో జరిగిన ఘర్షణల్లో (Sudan tragedy) 200 మంది మృతి చెందగా, 1800 మంది గాయపడ్డారు. ఇక్కడ సైన్యం, పారామిలిటరీ మధ్య మూడు రోజులుగా పోరు కొనసాగుతోంది. 2021వ సంవత్సరంలో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా ఆల్ బుర్హాన్ కు, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య సాగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది (Sudan’s army chief Abdel Fattah al-...
ఇప్పటి వరకు రేణు దేశాయ్(renu desai)ని హద్దులు దాటి చూసిన సందర్భాలు తక్కువ. ప్రస్తుతం ఇంకో పెళ్లి చేసుకోకుండా.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్.. పిల్లలను చూసుకుంటోంది. రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యే అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా.. పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయింది రేణు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి.. వీడియో తీయె...
తమిళ్ స్టార్ హీరో విక్రమ్(chiyaan Vikram) బర్త్ డే సందర్భంగా తాను యాక్ట్ చేస్తున్న తంగలన్(Thangalaan) చిత్రం నుంచి సరికొత్త లుక్ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్(Honey Singh), హీరోయిన్ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) చేతులు పట్టుకుని చెట్టాపట్టాలేసుకున్న వీడియో(video) ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన పలువురు వీరు డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.