Ugram Movie Scenes: ఉగ్రం మూవీ యాక్షన్ సీన్ రిలీజ్
ఉగ్రం మూవీ(Ugram Movie)లో అల్లరి నరేష్(Allari Naresh) నటన వేరే లెవల్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ (Action scenes)లో అద్భుతంగా నరేష్ నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి పలు యాక్షన్ సీన్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
టాలీవుడ్(Tollywood) హీరో అల్లరి నరేష్(Allari Naresh) తాజాగా ఉగ్రం మూవీ(Ugram Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. గతంలో నాంది సినిమా(Naandi Movie)ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల (Director Vijay Kanaka medala) ఈ మూవీని కూడా రూపొందించారు. గోపీచంద్ మూవీ రామబాణం (Ramabanam Movie) కంటే ఉగ్రం మూవీ(Ugram Movie) బాగా ఆడుతోంది.
ఉగ్రం మూవీ నుంచి విడుదల చేసిన యాక్షన్ సీన్:
ఉగ్రం మూవీ(Ugram Movie)లో అల్లరి నరేష్(Allari Naresh) నటన వేరే లెవల్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ (Action scenes)లో అద్భుతంగా నరేష్ నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి పలు యాక్షన్ సీన్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఉగ్రం మూవీలోని కీలకమైన హాస్టల్ సీన్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గంజాయి తాగుతూ అమ్మాయిల్ని టీజ్ చేసే నలుగురు రౌడీలను చితకబాదే సీన్ ను విడుదల చేశారు. ఇందులో అల్లరి నరేష్ యాక్టింట్ సూపర్ గా ఉంది.