ఇండియా, వెస్టిండీస్(india vs west indies) మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ తన 81వ బంతికి బౌండరీ కొట్టి నవ్వుతూ ఆ క్షణాన్ని ఆస్వాదించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
దేశవ్యాప్తంగా వరదల కారణంగా 145 మంది మృతి చెందారు. కొండచర్యలు విరిగిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఢిల్లీలో జూలై 16 వరకు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో రెండో రోజైన గురువారం భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలను గెలుచుకున్నారు. దీంతోపాటు కాంస్య పతకం కూడా కైవసం చేసుకున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి కూడా ఉండటం విశేషం.
కేరళలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ను ఢీ కొట్టిన మంత్రి కాన్వయ్ ఘనటలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ క్రమంలో అతను ఆపకుండా వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి సామాజిక కార్యకర్త సలీం తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. అధికారం ఉంది కదా అని అమాయకులపై కేసులు పెట్టి వేధించొద్దు అని సూచించారు.
నేచురల్ స్టార్ నాని రూట్ మార్చాడు. వేరే జోన్‌లోకి మారాడు. ప్రతిసారీ తన సినిమాల ఎంపికతో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈసారి తండ్రీ-కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ జతకట్టిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి.
గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ క్రమంలో మూడో అంతస్తు నుంచి పలువురు దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని హౌసింగ్ సొసైటీ అయిన గౌర్ సిటీ 1 వద్ద ఉన్న మాల్‌లో అనేక దుకాణాలు, ఫుడ్ కోర్ట్‌లు, రెస్టారెంట్లు, జిమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లోని...
బేబీ సినిమా హీరోయిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకుంది. యూట్యూబ్ నుంచి వచ్చన తాను వెండితెర మీద చూసుకోవడానికి చాలా కష్టాలు పడ్డట్లు తెలిపింది.
ఇంటికే కాదు చుట్టూ పరిసరాలకు కూడా వాస్తు చాలా ముఖ్యమని ప్రముఖ నిపుణలు జీవీఎస్ సాయి రామ్ చెబుతున్నారు. చాలా మంది గుళ్లకు వాస్తు చెబుతుంటారని, అది తప్పని అన్నారు. మరి ఆ విషయాలెంటో ఇప్పుడు చుద్దాం.