»According To Vaastu If The Surroundings Of The House Are Like This Lucky Lakshmi Will Come These Are The Things Gvs Sai Ram Said
Vastu Tips: ఇంటి పరిసరాలు ఇలా ఉంటే అదృష్ట లక్ష్మి వస్తుంది.!
ఇంటికే కాదు చుట్టూ పరిసరాలకు కూడా వాస్తు చాలా ముఖ్యమని ప్రముఖ నిపుణలు జీవీఎస్ సాయి రామ్ చెబుతున్నారు. చాలా మంది గుళ్లకు వాస్తు చెబుతుంటారని, అది తప్పని అన్నారు. మరి ఆ విషయాలెంటో ఇప్పుడు చుద్దాం.
According to Vaastu, if the surroundings of the house are like this, lucky Lakshmi will come. These are the things GVS Sai Ram said
Vastu Tips: ఇళ్లు అనేది పత్రి ఒక్కరికి ఉండే ఒక కల. ఇంటి నిర్మాణానికి వాస్తు అనేది ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. అయితే కేవలం ఇంటికి మాత్రమే కాదు. చుట్టూ పరిసరాలు కూడా వాస్తు ప్రకారం ఉంటేనే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రముఖ వాస్తు నిపుణుడు జీవీఎస్ సాయిరామ్ తెలిపారు. దీని గురించి చాలా పుస్తకాలు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అనేక మంది మేధావులు ఆలయాలకు సంబంధించిన వాస్తులు చెబుతారని, అలా చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఇక ఇంటికి దక్షిణవైపున, తూర్పు, ఉత్తరం వైపున ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటో తెలియజేశారు. ఈ వివరాలెంటో తెలియాలంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే.