సోషల్ మీడియాలో ఫాలొవర్స్ కోసం యువకులు చేసే విన్యాసాల గురించి తెలిసిందే. కారును వెనకకు నడిపి వైరల్ అయ్యారు. ఫాలొవర్స్ వస్తారు అనుకుంటే పోలీసులు వచ్చారు. అరెస్ట్ చేసి జైల్లో వేశారు.
చెక్ రిపబ్లిక్‌లోని నాడ్ లాబెమ్ పట్టణంలో డాలర్ల వర్షం కురిసింది. చెక్ ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ హెలికాఫ్టర్ ద్వారా ఈ డబ్బును కురిపించాడు. దీనికోసం భారీ ఎత్తున జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పారా ఏషియన్ గేమ్స్‌లో శీతల్ దేవి గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె ప్రతిభను చూసి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్య పోయారు. తమ కంపెనీకి చెందిన కారును ఇస్తానని.. ఏ కారు కావాలో కోరుకోవాలని అడిగారు. ఆ కారును శీతల్‌కు అనుగుణంగా మార్పులు చేస్తామని కూడా ప్రకటించారు.
రాజు మురుగన్ దర్శకత్వం వహించిన 25వ చిత్రం జపాన్(japan). ఈ మూవీలో తమిళ్ హీరో కార్తీ యాక్ట్ చేయగా..నిన్న రాత్రి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ ఎలా ఉంది? టీజర్ ను మించిపోయిందా లేదా అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
హ్యాపీడేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలే చేశాడు. రాను రాను అసలు వరుణ్ సినిమాలు చేస్తున్నాడా? అనే పరిస్థితి వచ్చింది. తాజాగా వరుణ్ 'చిత్రం చూడర' అనే సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
బిజీగా ఉండే రోడ్డుపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. దాని మెడకు తాడు ఉండగా.. పక్కన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు మాత్రం ఆందోళన చెందారు.
యానిమల్(animal) సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేలా ఉంటోంది. ఇప్పటికే బయటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. అదిరింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై తీస్తోన్న ద రైల్వేమెన్ పార్ట్-1 వచ్చేనెల 18వ తేదీ నుంచి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ మేరకు యూనిట్ డేట్ అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.
ఢిల్లీ మెట్రో.. ఇప్పుడు ప్రజలకు రవాణాను అందించడంతో పాటుగా నెటిజన్లకు వినోదాన్ని అందిస్తోంది. సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా మరో వీడియో నెట్టింట సందడి చేస్తోంది.