చిన్నా, పెద్దా అని తేడాలేకుండా అందరూ నూడిల్స్‌ను ఇష్టపడి తింటుంటారు. అంతేకాదు చాలా మంది ప్యాకెట్లలో దొరికేవాటిని కొనుగోలు చేసి పలురకాల వంటకాలుగా తయారు చేసుకుని ఆరగిస్తారు. ఇంతకీ వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసా? దీని తయారీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నూడుల్స్ తినాలంటేనే ఆలోచిస్తారు.
భక్తి తన్మయత్వంలో ఓ యువతి తన నాలుకను నరికి అమ్మవారికి సమర్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయానికి వచ్చిన వారందరూ ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు.
భారత్(india)-పాకిస్తాన్(Pakistan) మ్యాచ్ సందర్భంగా నిన్న మోడీ స్టేడియంలో ఓ మహిళా పోలీస్, ప్రేక్షకుడి మధ్య ఫైట్ జరిగింది. అయితే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ప్రేక్షకుడు ఏకంగా పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నాడు. ఇది చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.
ఓ కాంగ్రెస్ ఎంపీ హెల్మెట్ లేకుండా, బైక్ పై జర్నీ చేస్తూ కనిపించారు. అంతేకాదు ఆ బైక్ నడుపుతున్న క్రమంలో చేతులు వదిలేసి ప్రయాణించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఎంపీ జర్నీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్నా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో నాని కూతురుగా కియారా ఖన్నా యాక్ట్ చేయగా..హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా తనదైన శైలిలో యాక్ట్ చేసి మెప్పించింది. ఇక టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముందు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఏకీపారేశారు. ఆ వీడియోను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ షేర్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ వ్యూహాం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. చంద్రబాబుని టార్గెట్ చేసి విలన్‌గా చూపించారు. ఆయన వ్యుహాంతోనే జగన్ అరెస్ట్, రాజకీయ అణచివేత జరిగిందని చూపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ కామెంట్లపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు అని హితవు పలికారు.
కొన్ని రోజులుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో చాలామంది గాయపడటంతో పాటు చనిపోయారు. గాయపడిన వారికి అండగా ఉండేందుకు బ్రిటన్ మంత్రి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. ఆ క్రమంలో అతనికి ఓ భయానక సంఘటన ఎదురైంది.