ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీకి వింత అనుభవం ఎదురైంది. తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ వెళ్లిన తనను అక్కడి CISF పోలీస్ అధికారి కనీసం కూడా గుర్తుపట్టలేదు. ఆ క్రమంలో విమానాశ్రయంలోకి వెళ్లేందుకు బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు చూపించేవరకు అధికారి పంపించలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
కింగ్ విరాట్ కోహ్లీలా ఉండడానికి ఆయన స్టైల్‌ను చాలా మంది ఫాలో అవుతుంటారు. కానీ చంఢీగఢ్‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాత్రం అచ్చం విరాట్‌లానే ఉన్నాడు. అతన్ని చూసిన ఎవరైనా విరాట్ కు ట్విన్ బ్రదర్ అనకుంటారు. ప్రస్తుతం అతని లుక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సినీ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడితేనే ఆస్కార్ అవార్డు వరిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఓ అమెరికన్ నటి డోర్ స్టాపర్‌గా వాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ నటిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరు ఆ నటి అనేది ఇప్పుడు చుద్దాం.
బైక్ పై రైడ్ చేస్తూ ఓ జంట రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఇది గమనించిన పోలీసులు వారికి షాకిచ్చారు. అంతేకాదు ఆ జంటకు భారీ జరిమానా కూడా విధించి హెచ్చరించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చుద్దాం.
బబుల్గమ్ టీజర్ విడుదలైంది. దీనిలో లాస్ట్ షాట్‌లో హీరోహీరోయిన్ల ముద్దు సీన్ ఉంది. దీనిపై హీరో తండ్రి రాజీవ్ కనకాల స్పందించడం ప్రస్తుతం పలువురిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎలా స్పందించారో మీరే చూసేయండి మరి.
ఓ బిచ్చగాడు తన వద్ద ఉన్న చిల్లరతో ఐఫోన్‌ను కొన్నాడు. మొదట అతన్ని ఎవ్వరూ షాపు లోపలికి రానివ్వలేదు. ఆఖరికి ఓ షాపు యజమాని మాత్రం ఆ బిచ్చగాడి వద్ద చిల్లర తీసుకుని ఐఫోన్ ఇచ్చాడు. ఆ తర్వాత అందరికీ ట్విస్ట్ తెలియడంతో అవాక్కయ్యారు.
మహిళల ఫ్యాషన్ డ్రెస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకో మోడల్ డ్రెస్సులు మార్కెట్లోకి వస్తాయి. అయితే తాజాగా ఓ సరికొత్త డ్రైస్ వెలుగులోకి రాగా..అది చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఫ్యాషన్ పేరుతో మూగ జీవాలు, జంతువులను ఇబ్బంది పెట్టవద్దని సూచిస్తున్నారు. అయితే ఆ క్రేజీ డ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
టీమిండియా థీమ్ సాంగ్ వచ్చేసింది. వన్డే వరల్డ్ కప్ సందర్భంగా భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు స్టార్ స్పోర్ట్స్ వారు ఈ ప్రత్యేక సాంగ్‌ను రూపొందించారు.
ఏపీ మంత్రి రోజాపై కామెంట్స్ చేసిన బండారు సత్య నారాయణపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బండారు వెంటనే రోజాకు సారీ చెప్పాలని ఎంపీ నవనీత్ కౌర్, నటి రాధిక శరత్ కుమార్ డిమాండ్ చేశారు.
కొంతమంది జీవితాల్లో కరోనా చీకట్లు చిమ్మితే.. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపింది. లాక్‌డౌన్‌లో చేసిన నిరంతర సాధన ఈ రోజు ఓ కుర్రాడిని గిన్నిస్ రికార్డు ఎక్కేలా చేసింది. పేక ముక్కలతో మేడ కట్టి గత రికార్డును బద్దలుకొట్టి గిన్నిస్ రికార్డులోకి నెక్కాడు. ఇంతకీ ఎవరు ఆ కుర్రాడో.. తెలుసుకుందాం.