దేశంలో విపరీతమైన ఫేమ్ దక్కించుకున్న సినిమా కాంతారా. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రెండో భాగం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాంతారా ఎ లెజెండ్ చాప్టర్-1 చిత్రానికి సంబంధించిన రెండవ భాగం మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా..ప్రస్తుతం ఇది ట్రెండింగ్లో కొనసాగుతుంది.
హిట్ ఫట్టుతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. తాజాగా మరో కొత్త సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేశాడు. మరి హరోంహర టీజర్ ఎలా ఉంది? సుధీర్ బాబు హిట్ వచ్చేనా?
యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. అందుకే.. ఈసారి మన మైసమ్మ తల్లిని నమ్ముకున్నాడు. తాజాగా నితిన్ లేటెస్ట్ ఫిల్మ్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(extra ordinary man) టీజర్ రిలీజ్ చేశారు.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ హీరోహీరోయిన్లుగా వస్తున్న టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి రాధిక అనే వీడియో సాంగ్ తాజాగా విడుదల అయింది. విడుదలైన గంటకే దాదాపు రెండు లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో ఈ సాంగ్ హల్ చల్ చేస్తుంది.
హైదరాబాద్లో ప్రధాని మోడీ(modi) రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నారాయణ గూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు కొనసాగనుంది.
ఉత్తరకాశీలోని టన్నెల్ నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పైప్ లైన్ ద్వారా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది మాక్‌డ్రిల్‌ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్ ని ఫ్రీగా వదిలేయడానికే ఇష్టపడతారు. కానీ వంట చేసే సమయంలో మాత్రం జుట్టు అలా వదిలేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సాక్ష్యం ఇదే. తాజాగా ఓ మహిళ దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. అది చూసి అందరూ భయపడిపోతున్నారు.
టాలీవుడ్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన బబుల్గమ్ చిత్రం నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు.
ప్రస్తుతం ఓటీటీ కాలం నడుస్తోంది. ఈ రోజుల్లో ప్రేక్షకులను అలరించాలి అంటే, వారికి చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు. ఆయన తొలిసారి ధూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ డిసెంబర్ 1, 2023న అమెజాన్ ప్ర...
బాలకృష్ణపై తమిళ నటి విచిత్ర(Vichitra) కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడంతో తెలుగు నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఆమెను విశ్వసిస్తే, ఒక వర్గం ప్రజలు ఆమెను విశ్వసించడం లేదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు ఉదయం విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు ఉన్న స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టింది. దీంతో అందులోని ఏడుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.