»Amala Paul Adventurous At Indonesia Baali Waterfalls
Amala Paul adventure:వాటర్ ఫాల్లో అమలాపాల్ అడ్వెంచర్.. దూకుతూ హంగామా
Amala Paul adventure:ప్రముఖ నటి అమలపాల్ (Amala Paul) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించి ప్రతీ అంశాన్ని షేర్ చేసుకుంటారు. కొత్త పిక్స్, వీడియోలను ఇన్ స్టాలో అప్లోడ్ చేస్తారు. ఇటీవల ఫారిన్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు.. వీడియోను ఇన్ స్టాలో (insta) షేర్ చేశారు. ఇండోనేషియాలో (indonesia) గల బాలికి (baali) ఈ అమ్మడు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి.. తెగ ఎంజాయ్ చేశారు.
Amala Paul adventurous at indonesia baali waterfalls
Amala Paul adventure:ప్రముఖ నటి అమలపాల్ (Amala Paul) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించి ప్రతీ అంశాన్ని షేర్ చేసుకుంటారు. కొత్త పిక్స్, వీడియోలను ఇన్ స్టాలో అప్లోడ్ చేస్తారు. ఇటీవల ఫారిన్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు.. వీడియోను ఇన్ స్టాలో (insta) షేర్ చేశారు. ఇండోనేషియాలో (indonesia) గల బాలికి (baali) ఈ అమ్మడు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి.. తెగ ఎంజాయ్ చేశారు.
వాటర్ ఫాల్ వద్దకు అమల పాల్ (Amala Paul) వెళ్లారు. ఇంకేముంది ఆమె చిన్న పిల్లలా మారారు. నీటిని (water) చూసిన సంతోషంతో గెంతులేశారు. ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. వాటర్ పాల్ మధ్య ఓ చిన్న కొండ చీలి ఉంది. ఆ మధ్య నీరు ఉండగా.. పక్క నుంచి ఎక్కి దూకేందుకు వీలు ఉంది. క్షణం ఆలోచించకుండా ఎక్కేసింది అమ్మడు. పై నుంచి దూకుతూ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఊయల ఊగేసింది. రెండోసారి తలపైకి అనిచ్చి.. అలా ఎంజాయ్ చేసింది. ఆ వీడియో బ్లాక్ గ్రౌండ్లో మాత్రం ‘శివోహం’ అంటూ సాంగ్ వచ్చింది.
బ్లాక్ బికిని (black bikini) వేసుకున్న అమలా పాల్.. స్విమ్ (swim) చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. వీడియోను (video) ‘మామా బాలీ పేరుతో షేర్ చేశారు. అమలా పాల్ తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో నటిస్తున్నారు. వెబ్ సిరీస్‌లో (web series) కూడా యాక్ట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తమిళంలో (tamil) ఇటీవల వచ్చిన ‘కాదవర్’ (cadaver) మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలయిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.