HYD: తెలంగాణ ప్రభుత్వం ముసీ నది తీరం అభివృద్ధి కోసం 734 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌కి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) రూ.4,100 కోట్ల నిధులను సమకూర్చనుంది. ముసీ నది తీరాన్ని హుస్సేన్‌సాగర్ తరహాలో అందంగా తీర్చిదిద్దే యోచనలో ప్రభుత్వం ఉంది. నదీ తీరంలో పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, రోడ్లు, పర్యాటక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.