PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 పరిధిలో ‘డయల్ యువర్ GM’ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు అధికార ప్రతినిధి కిరణ్ బాబు తెలిపారు. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలను GM లలిత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. శుక్రవారం సా. 4 నుంచి 5 గంటల వరకు 08728-244112 సంప్రదించాలన్నారు.