NLG: రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం ఆయనను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శాలువాతో సన్మానించి పూల మొక్క అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.