జనగాం: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి గ్రామం బీజేవైఎం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్ కుమార్ తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్రమైనటువంటి లడ్డును అపవిత్రం చేసినటువంటి వారిని వెంటనే ఆ భగవంతుడు శిక్షించి హిందూ బంధువులందరినీ ఆ భగవంతుడు క్షమించాలని శివునిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ప్రాయశ్చిత దీక్ష తీసుకోవడం జరిగిందన్నారు.