SRPT: హైడ్రాతో చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధికారులను కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. హైడ్రాతో ప్రజలు మానసిక ఆందోళనకు గురై భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు వారి అనుమానాలను నివృత్తి చేయాలని అన్నారు.