• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వాళ్లు ఇబ్బందిపడుతున్నారు… కేటీఆర్ కి పవన్ రిక్వెస్ట్…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. స్కూల్ బస్సులేక కొందరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని… వారి కోసం బస్సు సదుపాయం కల్పించాలని కోరుతూ పవన్ ట్వీట్ చేయడం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. విద్యార్థుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్య...

October 12, 2022 / 06:44 PM IST

మునుగోడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్!

తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరు ఖరారు చేశారు. రేపు అధికారికంగా చంద్రబాబు నాయుడు అతని పేరును ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొంతమంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇది కూడా చూడండి: మూడు రాజధానులు… ఏపీ ...

October 12, 2022 / 05:51 PM IST

హైదరాబాద్‌లో రూ.3.5 కోట్ల హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్‌లో మరోసారి పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల రూపాయలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అధికారులు నగదును గుర్తించారు. ఆ క్రమంలో రెండు కార్లలో తీసుకెళ్తున్న హవాలా డబ్బుతోపాటు..మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో…ఆ నగదును ఇన్ కం ట్యాక్స్ అధికార...

October 11, 2022 / 06:37 PM IST

కోమటిరెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్…!

మునుగోడు ఎన్నికల హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు.ఈ క్రమంలో… బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక‌.. అక్ర‌మ కాంట్రాక్టుల‌తో రాజ‌గోపాల్ రెడ్డి సంపాదించిన ధ‌న బ‌లానికి, స్థానిక ప్ర‌జా బ‌లానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోటీ అని కేటీఆర్ విమర్శించారు. కాంట్రాక్టుల కోస‌మే మునుగో...

October 11, 2022 / 02:53 PM IST

మునుగోడు ఎన్నికల వేళ…కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పు

మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో కాంగ...

October 11, 2022 / 11:36 AM IST

HYDలో వర్షం…భయాందోళనలో ప్రజలు!

హైదరాబాద్‌లో వర్షం వస్తే చాలు…అనేక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోతున్నాయి. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోనేతే ఇళ్లలోకి నీరు చేరి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. దీంతో ఇంట్లో సామాగ్రి తడిసి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షాలకు హైదరాబాద్‌లో పలు చోట్ల… రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మొకాళ్ల వరకు నీరు చేరి నడిచే ప్రజలు స...

October 10, 2022 / 07:07 PM IST

కాంగ్రెస్  లో ఒరిగిందేమీ లేదని… రేవంత్ ఆ నిర్ణయం..?

రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. రాష్ట్రాలు విడిపోవడంతో… తెలంగాణలో టీడీపీ పత్తా లేకుండా పోయింది. దీంతో…. ఆయనకు సొంత బలం ఉన్నా… పార్టీ బలం లేకపోవడంతో… కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన కు మంచి హోదానే ఉన్నప్పటికీ… ఆ పార్టీలో ఉండటం వల్ల రేవంత్ కి ఒరిగ...

October 10, 2022 / 07:05 PM IST

పార్టీ సిద్దాంతాలకే కట్టుబడి ఉన్నాను.. రాజాసింగ్ లేఖ..!

తాను ఎప్పుడూ బీజేపీ సిద్దాంతాలకే కట్టుబడి ఉన్నానని.. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు ఏ పని చేయలేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఓ కేసు విషయంలో జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు బీజేపీ షోకాజు నోటీసులు జారీ చేసింది.  రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్టు 23న షోకాజు నోటీసులు జారీ చేసింది. జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు అప్పట్లో ...

October 10, 2022 / 07:02 PM IST

KCR, KTRకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ పోటీకి వచ్చినా తాను సిద్ధమేనని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మిమ్మల్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కేసీఆర్ దొంగబెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు...

October 10, 2022 / 06:41 PM IST

మందు పోయడంపై మంత్రి మల్లారెడ్డి స్పందన

మునుగోడులో పలువురికి మందు పోయడంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. వరుసకు బావలు, అన్నలు అయిన వారికి మాత్రమే తాను మందు పోసినట్లు స్పష్టం చేశారు. మా చుట్టాల ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చుట్టాల ఇంటికి వెళ్లినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తాను ఎక్కడో బయట ఫంక్షన్ హాల్లో లేనని….తన బంధువుల ఇంట్లోనే ఉన్నట్లు వ...

October 10, 2022 / 06:24 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్… హైదరాబాద్ వ్యాపారి అరెస్ట్…!

లిక్కర్ స్కామ  దేశంలో కలకలం రేపుతోంది. ఈ  ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  దసరా తర్వాత సంచలనాలు జరగనున్నాయని గతంలో బీజేపీ నేతలు చెప్పారు. అలాగే జరిగినట్టుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ మరొకరికిని అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు వె...

October 10, 2022 / 02:36 PM IST

పేరు మారిస్తే జాతీయ పార్టీ అవుతుందా..? కేసీఆర్ పై ఖర్గే విమర్శలు..!

టీఆర్ఎస్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన  హైదరాబాద్ – విజయవాడలో రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నేతల మద్దతు కోరారు. కాంగ్రెస్ లో మాత్రమే ఇటువంటి ప్రజాస్వామ్య బద్దం...

October 10, 2022 / 10:06 AM IST

కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్…!

మునుగోడు ఎన్నికల హీట్ మొదలైంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్… కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ఎన్నికల్లో గెలుపు కోసం  కేసీఆర్‌ తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ తాంత్రికుడు చెప్పిన కారణంగానే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారని బండి సంజయ్ వివరించారు. ఇటీవలే ఓ పెద్ద స్వ...

October 8, 2022 / 06:52 PM IST

వనపర్తి జిల్లా వాగులో ముగ్గురు గల్లంతు

తెలంగాణ వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మదనాపురం లోలెవల్ వంతెనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వాగు ప్రవాహం ఆకస్మాత్తుగా పెరగడంతో ముగ్గురు వ్యక్తులు నీటిలో కోట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి: జగదీశ్​రెడ్డి

October 8, 2022 / 06:35 PM IST

దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి: జగదీశ్​రెడ్డి

కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లారని మంత్రి జగదీశ్​రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్​రెడ్డి అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో రాజగోపాల్‌ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. ఆర్నెళ్ల క్రితమే ఓ టెండర్ ఓకే అయిందని..రూ.18 వేల కోట్ల ...

October 8, 2022 / 06:05 PM IST