తాము ఇంటిల్లిపాది కలిసి చూడలేనిదని పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి కంటెంట్ సిరీస్ లను ఓటీటీ వీక్షకులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి అవకాశాన్ని రాజకీయానికి వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవం గ్రహించకుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పనే చేయడానికి వెళ్తే మృతుడి కుటుంబం నుంచే వారికి పరాభవం ఎదురైంది.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharatha Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (mlc kalvakuntla Kavitha) ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor case) కేసులో నేడు ( మార్చి 20, సోమ వారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
సతీశ్ మృతి పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్ రావు (T Harish Rao), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సంతాపం తెలిపారు. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (Millets Year)గా చేసుకుంటున్న సమయంలోనే సతీశ్ మృతి చెందడం తీరని లోటు అని మంత్రులు పేర్కొన్నారు.
లీకేజీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారి శ్రీనివాస్ కేటీఆర్ బావమరిదికి స్నేహితుడు. దీంతోనే అర్థమవుతోందని కేసు ఎటు వెళ్తుందో. నిజనిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మార్చి 11న కవిత ఈడీ(ED) విచారణకు కూడా హాజరైంది. అయితే మార్చి 16న మరోసారి కవితను విచారణకు రమ్మంటూ ఈడీ నోటీసులిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఈడీ(ED) సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో ఓ మహిళ విచారణపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. అయితే సుప్ర...
భద్రాచలం శ్రీరామ మందిరంలో మార్చి 22వ తేది నుంచి బ్రహ్మోత్సవాలు(Bramhotsavams) జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం(Seetharamachandra swamy temple) సన్నిధిలో శ్రీరామనవమి(sriramanavami) బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలియుగ వైకుంఠం భద్రాచలం(Bhadrachalam)లో రామయ్య కళ్యాణోత్సవానికి మార్చి 22వ తేది నుంచి ఏప్రిల్ 5వ తేది వరకూ శ్రీరామనవమి తిరుకళ్యాణ బ...
తెలుగు రాష్ట్రాలకు వర్షం(Rain) ముప్పు పొంచి ఉంది. కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకూ ద్రోణి ఏర్పడి ఉందని, అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో ఉన్నట్టుండి క్యు...
TSPSC లీకేజీ వ్యవహరంలో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి(PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అతని గ్రామంలో గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన వంద మందికి 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కూడా విచారణ చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇప్పుడే లీకేజీ జరిగినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2015, 2017లో సింగరేణి ఉద్యోగాల భర్తీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC kavitha)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టు(Supreme Court)లో కేవియట్ పిటిషన్(caveat petition) దాఖలు చేసింది. కవిత పిటిషన్‌పై ఏజన్సీ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇతరులతో ఆమెను ఎదుర్కోవడానికి మార్చి 20న ఏజెన్సీ ముందు హాజ...
ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్(question papers print) చేస్తున్నారో చెప్పగలరా అని ఒక విద్యార్థి(student) తనను అడిగిన విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai Soundararajan) ప్రస్తావించారు. ఇది గతంలో జోక్ కానీ ప్రస్తుతం వాస్తవమని గవర్నర్ వెల్లడించారు.
నేషనల్ మినరల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) చైర్మన్‌గా నడిమెట్ల శ్రీధర్ (Nadimetla Sridhar) నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్‌ఎండీసీ(NMDC) చైర్మన్‌గా నియమించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన సింగరేణి సీఎండీగా (Singareni CMD) కొనసాగుతున్నారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Serp) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి పేస్కేల్ (Payscale) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు (Finance Minister Harish Rao)ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తీరని కలగా మారిన పేస్కేల్‌ను కేసీఆర్ సర్కారు నెరవేర్చడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ (Telangana) లోపేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్లిక్ కమీషన్ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో (CPDO) అండ్ ఈవో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్...
హైదరాబాద్ (Hyderabad) లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) పడుతుంది. జూబ్లీహిల్స్(Jubilee Hills), బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లో (SR Nagar) భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. కొన్నిప్రాంతల్లో నాళాలు నీరు వరదలా ప్రవహిస్తోంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోల...