Kavitha meet cm kcr:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన తండ్రి సీఎం కేసీఆర్‌ను (kcr) ఈ రోజు ప్రగతి భవన్‌లో (pragathi bhavan) కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిన్న కూడా ఈడీ సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్‌ను కలిశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోని విచారిస్తొన్నారు. రిసెంట్ గా టీఎస్ పీఎస్సీలో పనిచేస్తోన్న 42 మంది ఎంప్లాయ్ కి నోటీసులు జారీ (Issuance of notices) చేసింది. టీఎస్‌పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ (Praveen )రాజశేఖర్‌లతో సన్నిహితంగా ఉన్నవా...
భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈరోజు(మార్చి 22న) బ్రహ్మోత్సవాలు(Bhadradri Brahmotsavam) ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. మరోవైపు మార్చి 30న నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan), సీఎం కేసీఆర్(cm kcr)లకు ఆహ్వానం పంపారు.
Revanth reddy:పేపర్ లీకేజీ (paper leak) అంశం దుమారం రేపుతోంది. కమిషన్ రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.పేపర్ లీక్ కావడంతో (Paper Leak) నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ని టీ.కాంగ్రెస్ నేతలు (T.Congress Leaders) కలిశారు.
దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోగ్రూప్ -డి (లెవల్ -1) ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు రిలీజ్ చేసింది. ఈ మేరుకు రైల్వేరిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ), సికింద్రాబాద్ (Secunderabad) అధికారిక ప్రకటన విడుదలయ్యాయి. లెెవెల్-1 ఖాలీల భర్తీకి సంబంధించి గత సంవత్సరం ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT EXAMS) నిర్వహించారు. ఈ ఏడాది జనవరి లో ఫిజికల్ టెస్ట్ (Physical test) చేశారు.
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం( Bollaram )లోని రాష్ట్రపతి నిలయం( Rashtrapati Nilayam ) సందర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu ) వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో నాలెడ్జ్ గ్యాలరీ, కిచెన్ టన్నెల్, విజిటర్స్ ఫెసిలిటీస్ సెంటర్స్, మెట్ల బావిని కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. ఇక రాష్ట్రపతి నిలయాన్ని ఇక నుంచి అన్ని రోజుల్లో సందర్శించే అవకాశం కలిగింద...
Tspsc is the xerox centre:పేపర్ లీకేజీతో టీఎస్ పీఎస్సీపై (Tspsc) రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని నెటిజన్లు (netizens) మండిపడుతున్నారు. కమిషన్ కార్యాలయం ముందు వెలిసిన ఓ పోస్టర్ (poster) మాత్రం కలకలం రేపుతోంది. అందులో టీఎస్ పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ (xerox) అని రాసి ఉంది. ఇక్కడ అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లభిస్తాయని క్యాప్షన్ కూడా పెట్టారు.
దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్‌లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్‌లకు రూ.54,200గా ఉంది.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ ను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఫీర్జాదిగూడ క్యూ న్యూస్ కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసులు కొద్ది గంటలు వేచి చూసిన తర్వాత లోనికి ప్రవేశించి, అక్కడే ఉన్న తీన్మార్ మల్లన్న, విఠల్ లను అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ ను ఇంటి వద్ద తీసుకున్నారు.
Kavita on mobiles:ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) విచారణ మూడో రోజు కొనసాగుతోంది. వివిధ అంశాలపై ఆమెను సుధీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే ముందు మీడియాకు కవిత (kavitha) కొన్ని మొబైల్స్ చూపించారు. సౌత్ గ్రూపును మెయింటెన్ చేసిన కవిత (kavitha) .. మొబైల్స్ (mobiles) ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు.
రైలులో ప్రయాణించే వినియోగదారుల అసౌకర్యాన్ని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) తొమ్మిది మంది సభ్యుల బృందం టిక్కెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో 1.16 లక్షల మంది ప్రయాణికులను తనిఖీ చేశారు. సిబ్బందిలో సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడానికి, టికెట్ లేకుండా . ...
Dehli liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ ముగిసింది. ఈ రోజు 10 గంటలపాటు సుధీర్ఘంగా ప్రశ్నించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది.
Happy Ugadi:మరికొన్ని గంటల్లో తెలుగు లోగిళ్లకు కొత్త శోభ రానుంది. బుధవారం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది (Ugadi) పండగ. ఫెస్టివల్ కోసం మహిళలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రముఖులు విష్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు (cm), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.