• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Yadadri: యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సేవలో ప్రముఖులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narasimha swamy) వారిని రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి(Tanikella Bharani) దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పునర్నిర్మిత యాదగిరి గుట్ట ఆలయం అద్భుత శిల్పకళతో శోభాయమానంగా కనువిందు చేస్తోందని తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలియజేశారు.

March 18, 2023 / 05:38 PM IST

Khalistani leader అమృతపాల్ సింగ్ అరెస్ట్

Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాకొట్ వద్ద అమృత్ పాల్ (Amritpal Singh) లొకేషన్ ట్రేస్ చేసి.. జలందర్ నకొదర్‌ వద్ద 50 వాహనాలతో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.

March 18, 2023 / 05:19 PM IST

Bhatti vikramarka హామీ.. భూమిలేని వారికి కూడా డబ్బులు

Bhatti vikramarka:కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సహా భట్టి విక్రమార్క (Bhatti vikramarka) కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా పేదలపై భట్టి (bhatti) విక్రమార్క వరాలు కురిపించారు.

March 18, 2023 / 04:43 PM IST

kavitha బాటలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఈడీ విచారణకు గైర్హాజరు

Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.

March 18, 2023 / 03:17 PM IST

Bandi Sanjay క్షమాపణ చెప్పు.. కమిషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

Bandi Sanjay:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) బండి సంజయ్ (bandi sanjay) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (telangana state woman commission) ఎదుట ఈ రోజు బండి సంజయ్ (bandi sanjay) విచారణకు హాజరయ్యారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

March 18, 2023 / 03:19 PM IST

KTR:ఇద్దరు చేసిన తప్పు ఇదీ.. ఎవరినీ వదలం, పేపర్ లీకేజీపై మంత్రి కేటీఆర్

KTR:ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పుతో లీకేజ్ జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కాదు.. వారి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇదీ వ్యవస్థ తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు అని పేర్కొన్నారు.

March 18, 2023 / 02:25 PM IST

Warangal CP Ranganath: చిత్రపటానికి రైతు పాలాభిషేకం…స్థానికులకు స్వీట్ల పంపిణీ!

ఓ రైతు ఓ పోలీస్ కమిషనర్(Warangal CP ranganath) చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్థానికులకు స్వీట్లు కూడా పంచాడు. అదేంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట(narsampet)లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.

March 18, 2023 / 01:49 PM IST

Wall ఎక్కిన తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు కవితపై.. మొన్న సంతోష్

Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.

March 18, 2023 / 01:41 PM IST

Etela Rajender: కేసీఆర్ నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలి

TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారానికి సీఎం కేసీఆర్(CM KCR) నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా(resign) చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) డిమాండ్ చేశారు. ఈ లీకేజీల నేపథ్యంలో సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి మృతి చెందినా కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 18, 2023 / 12:16 PM IST

TSPSC BOARD CANCEL సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం? చైర్మన్‌తో భేటీ తర్వాత ప్రకటన

TSPSC BOARD CANCEL:పేపర్ లీక్ అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డిని (janardhan reddy) ప్రగతి భవన్ పిలిపించారు. పేపర్ లీకేజీ అంశంపై జనార్థన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

March 18, 2023 / 11:50 AM IST

Revanth Reddy: కేసీఆర్ రాక్షస పాలనలో మరో నిరుద్యోగి బలి

తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) రాక్షస పాలనతో రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1కు ప్రిపేరైన సిరిసిల్లకు(sircilla telangana) చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

March 18, 2023 / 11:48 AM IST

Fire Accident : నగరంలో మరో అగ్నిప్రమాదం..!

Fire Accident : హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ అగ్ని ప్ర‌మాదంలో మంట‌లు ఎగసిప‌డ్డాయి. రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని శాస్త్రీపురంలో ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ప్లాస్టిక్ గోదాములో మంట‌లు ఎగ‌సిప‌డుతున్నాయి.

March 18, 2023 / 11:18 AM IST

Mahila commission విచారణకు బండి సంజయ్, లీగల్ టీమ్ సహా లిస్ట్

Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.

March 18, 2023 / 11:27 AM IST

Khammam News : పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ..

Heart Attack : డీజే సౌండ్‌ కారణంగా ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా అల్లీపురంలో బంధువుల పెళ్లి ఊరేగింపులో డాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రాణి అనే మహిళ. పెళ్ళి ఊరేగింపులో డీజే శబ్దాల దాటికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రాణీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

March 18, 2023 / 10:33 AM IST

KTR : బండి సంజయ్ కి మతిలేదు… కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

KTR : బండి సంజయ్ కి మతి లేదని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను కేటీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ప్ర‌భుత్వ‌ వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిప‌డ్డారు.

March 18, 2023 / 10:18 AM IST