• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

MLA Guvwala : మొగిలయ్య ఇంటి స్థలం పంపిణీపై ఎమ్మెల్యే గువ్వల అసహనం

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇవాళ పలువురికి ఇళ్ల స్థలాలు (House place) కేటాయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ (Cm kcr) ప్రకటన మేరకు పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్యకు (Mogilaya) కూడా హైదరాబాద్‌లో ఇంటి స్థలం పత్రాలను అధికారులు అందజేశారు.

February 16, 2023 / 07:07 PM IST

DHO Srinivasa Rao : మరో వివాదంలో తెలంగాణహెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ( DHO) గడల శ్రీనివాసరావు మరో వివాదం చిక్కుకున్నారు. అంతకు ముందు పలు కరోనా గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన సర్కులర్ కాంట్రవర్సీగా మారింది.

February 16, 2023 / 06:28 PM IST

pilot training : పైలట్ ట్రైనింగ్​లో యువతుల హవా

విమానయానం శిక్షణంలో (pilot training) యువతులు రాణిస్తున్నారు. గగనతలంలో విహరిస్తూ..నేటితరం యువతకు ఆదర్మంగా నిలుస్తున్నారు. వీరిలో కొందరు రైతు కుటుంబాల నుంచి రాగా మరికొందరు విమానయానంపై మక్కువతో వచ్చి శిక్షణ పొందుతున్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నారు.

February 16, 2023 / 05:13 PM IST

chicken price reduced:భారీగా తగ్గిన చికెన్ ధర.. కేజీ ఎంతంటే?

chicken price reduce:నాన్ వెజ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. చికెన్ (chicken) ధర భారీగా తగ్గింది. మొన్నటి వరకు కేజీ చికెన్ రూ. 250 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడు అదీ కిలో రూ.160కి చేరింది. దీంతో చికెన్ (chicken) అంటే ఇష్టపడేవారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

February 16, 2023 / 04:37 PM IST

Tarakaratna : విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం..

తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిపాలైన నందమూరి తారకరత్న(Tarakaratna) అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకాలం ఆయన కొలుకుంటున్నారని భావించినా.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది.

February 16, 2023 / 04:20 PM IST

CM Bhagwant : కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను పరిశీలించిన సీఎం భగవంత్

తెలంగాణలోని ఇరిగేషన్ (Irrigation) ప్రాజెక్టులు అద్బుతంగా ఉన్నయని అటువంటి ప్రాజెక్టులను పంజాబ్ లో కూడా నిర్మించి అమలు చేస్తామని మాన్ తెలిపారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్ద క‌లియ తిరిగి ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉంద‌ని పంజాబ్ సీఎం ప్రశంసించారు.

February 16, 2023 / 03:34 PM IST

Road Accident ఆటో-బస్సు ఢీ.. ‘పచ్చడి’ పనికి వెళ్తున్న నలుగురు దుర్మరణం

పచ్చడి తయారు చేసే పరిశ్రమలో వీరంతా కార్మికులు. ఉదయం పని కోసమని ఆటోలో బయల్దేరారు. అయితే తెల్లవారుజాము కావడంతో పొగమంచు కారణమో లేక వేరే ఏమో కానీ ఆటో బస్సు ఎదురెదురుగా వచ్చాయి. ఆటోను బస్సు అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో ముందు భాగంగా నుజ్జనుజ్జయ్యింది.

February 16, 2023 / 12:49 PM IST

Manthani constituency:లో ఈసారి కూడా ఆ పార్టీదే విజయం?

తెలంగాణలోని మంథని నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు మళ్లీ గెలిపిస్తారా? లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా అనేది తెలియాలంటే ఈ వార్తను ఓసారి చదివేయండి మరి.

February 16, 2023 / 11:58 AM IST

Lover’s Day రోజు పరారైన ప్రేమజంట కథ విషాదం.. చెరువులో విగతజీవులుగా

కలిసి ఉండలేకపోతున్నాం.. కనీసం చావులో నైనా కలిసి పోదామని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇంకా నిండా 25 ఏళ్లు కూడా నిండని వాళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేసింది. ఎంతో మంచి భవిష్యత్ ను వారిద్దరూ కోల్పోయారు. 

February 16, 2023 / 11:32 AM IST

Revanth Reddy: కేసీఆర్ సీఎం అయ్యేందుకు ఎర్రబెల్లి సహకారం

2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

February 16, 2023 / 10:13 AM IST

Ponguleti Srinivasa Reddy: కరోనా కాలంలో కొత్త సచివాలయం అవసరమా

తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పొంగులేటీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్, ధరణీ సమస్యలు, నిరుద్యోగం సహా అనేక ఇబ్బందులు ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.

February 16, 2023 / 08:20 AM IST

MLC Kavitha ఇల్లు చక్కబెట్టాం.. ఇక దేశాన్ని చక్కదిద్దుతాం

గంగా జమున తహసీబ్ తరహాలో అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. అన్ని మతాల పండుగలను ప్రజలు సంతోషంగా చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘం నాయకులు కవితకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.

February 16, 2023 / 07:24 AM IST

errabelli dayakar rao:కేటీఆర్ సీఎం, కేసీఆర్ పీఎం: ఎర్రబెల్లి దయాకర్ రావు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కేటీఆర్ (ktr) సీఎం పదవీ చేపడుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) తెలిపారు. తానే కాదు మిగతా నేతలు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టాలని అనుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల నుంచి కేటీఆర్ (ktr) సీఎం పదవీ చేపట్టాలని కొందరు నేతలు కోరుతున్నారు.

February 15, 2023 / 09:55 PM IST

Kishan Reddy : సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణలో విమానాశ్రయాల (Airports) ఏర్పాటుకు సహకరించాలంటూ సీ ఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి,వరంగల్ (Warangal) లో విమానాశ్రయాల ఏర్పాటుపై రాసిన లేఖలకు స్పందించాలని ఆయన అన్నారు. పౌర విమాయాన శాఖ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్(KCR) కు కిషన్ రెడ్డి సూచించారు.

February 15, 2023 / 09:44 PM IST

ysr statue:వైఎస్ఆర్ విగ్రహా ఏర్పాటుపై కార్యకర్తల మధ్య ఘర్షణ.. అడ్డుకున్న మహిళలు

ysr statue:వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (sharmila) ప్రజా ప్రస్థాన యాత్ర పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతోంది. రేపు అవుతాపురం గ్రామంలో 3800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ విగ్రహాం (ysr statue) ఏర్పాటు చేశారు. దీనిపై వైఎస్ఆర్ టీపీ (ysrtp), బీఆర్ఎస్ (brs) కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అక్కడున్న మహిళలు వారిని అడ్డుకున్నారు.

February 15, 2023 / 08:06 PM IST