• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రుణమాఫీ కాలే, దళితులకు మోసం: సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ

సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. గత నాలుగేళ్లలో రెండు విడతలు కలిపి రూ.3,881 కోట్లు రుణమాఫీ...

February 4, 2023 / 01:09 PM IST

6న బడ్జెట్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఇదే..

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి శనివారం సభలో ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై శనివారం చర్చించారు. రెండు సభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి గవర్నర్ ప్రసంగంపై చర్చకు వచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే వివే...

February 4, 2023 / 12:54 PM IST

గవర్నర్ ప్రసంగంపై విపక్షాల రియాక్షన్ ఇదే…!

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రసంగించారు. కాగా…. గవర్నర్ ప్రసంగం పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని ఒకరు విమర్శించగా…  గవర్నర్ తీరు పిల్లిలా మారిందని మరొకరు విమర్శించారు. గవర్నర్ బయట పులిలా గాండ్రించి స‌భలో పిల్లి తీరుగా ప్ర‌సంగం చేశార‌ని జ‌గ్గారెడ్డి విమ‌ర్శించారు. గవర్నర్, కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని, పెద్ద...

February 3, 2023 / 10:48 PM IST

ఏపీ పై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్… ఆ నేతలపై కన్ను..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని కొంతమేరైనా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన నేత తోట చంద్ర‌శేఖ‌ర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయ‌న్ను ఏపీ బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఏపీలోని మ‌రికొంత మంది కాపు నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం క...

February 3, 2023 / 10:21 PM IST

ఎంపీ నామా నాగేశ్వర రావుకు గట్టి షాక్!

తెలంగాణలో BRS పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు(mp nama nageswara rao)కు మరోసారి గట్టి షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసు(money laundering case)లో దర్యాప్తు యాథావిధిగా కొనసాగించాలని ఈడీ(enforcement directorate)కి హైకోర్టు తెలిపింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో బ్యాంకును మోసం చేశారనే ఆరోపణలతో ఈడీ అధికారులు.. నామా నాగేశ్వర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. దీంతోపాటు ఎంపీకి చెందిన పలు ఆస్తులను కూడా జప్తు ...

February 3, 2023 / 09:15 PM IST

గ్రూప్ -4 కు రికార్డు స్థాయిలో ద‌ర‌ఖాస్తులు..

తెలంగాణ లో గ్రూప్-4 దరఖాస్తుల గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 9,51,321 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీ కింద 8,180 పోస్టుల‌కు టీఎస్‌పీఎస్సీ ద‌ర‌ఖాస్తుల‌ను నిర్వ‌హించింది. వాస్త‌వానికి జ‌న‌వ‌రి 30వ తేదీతో గ్రూప్-4 ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు ముగిసింది. ఆ రోజు వ‌ర‌కు 8,47,277 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. జ‌న‌వ‌రి 29న 49 వేలు, 30వ తేదీన 34,247 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ అధికారుల...

February 3, 2023 / 08:55 PM IST

5న తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 5న సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానుంది. పిబ్రవరి 6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటి అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు బయల్దేరి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన నాందేడ్ కు వెళ్లనున్నారు. గురుద్వారా లో కేసీఆర...

February 3, 2023 / 07:06 PM IST

ములుగులో సీతక్కపై పోటీకి సై!

తెలంగాణలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్(Congress) కంచుకోటగా ఉన్న ములుగు నియోజకవర్గం(mulugu constituency)పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి అనసూయ(dansari anasuya).. అలియాస్ సీతక్క(seethakka)పై పోటీ చేసేందుకు BRS తరఫున బడే నాగజ్యోతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంల...

February 3, 2023 / 05:36 PM IST

ఈనెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరుకు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశంలో శాసన సభ సమావేశల తేదీలను ఖరారు చేశారు. గవర్నర్ ప్రసంగం పై రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. ఈ నెల 6న రాష్ట్ర బడ్జెట్ 2023-24 ఉంటుంది. ఈనెల 7న అసెంబ్లీ కి సెలవు. జనవరి 8 నుండి 12 వరుకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. పుట్టుక నీది.. చావు నీది.. బ‌తుకంతా దేశానిది’ అని కాళోజీ చెప్పిన మాట‌ల‌ను గుర్తు […]

February 3, 2023 / 05:18 PM IST

యాదగిరీశుడి సేవలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్మించుకున్నారు. గురువారం కొండపై చేరుకున్న గవర్నర్ కు కలెక్టర్ పమేలా సత్పతి ,ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా స్వయంభు ఆలయంలోకి వెళ్లిన గవర్నర్ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం చేశారు. అధ...

February 3, 2023 / 03:50 PM IST

గన్ పార్క్ వద్ద కె ఏ పాల్ హల్ చల్

అసెంబ్లీ గన్ పార్క్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా…మొన్న సెక్రటరీయెట్ వేళ్తే అడ్డుకున్నారంటూ నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ గుండాయిజం ఎంటి అని ప్రశ్నించారు. అంబేడ్కర్ సెక్రటేరియట్‌ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం ఎంటి..? వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కులగొట్టడం ఎంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వద్దన్నాను, దేవు...

February 3, 2023 / 03:20 PM IST

అసెంబ్లీలో అరుదైన దృశ్యాలు.. కేటీఆర్, ఈటల నవ్వులు

తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. రాజకీయపరంగా బద్ధ శత్రువులుగా ఉంటున్న వారు కలిసి మాట్లాడుకున్నారు. సరదాగా మాట్లాడుతూ నవ్వులు పంచుకున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరస్పరం మాట్లాడుకున్నారు. ఇటీవల హుజురాబాద్ లో తాను పర్యటిస్తే ఎందుకు పాల్గొనలేదని కేటీఆర్ ఈటలను ప్రశ్నించారు.. దీనికి ఈటల సరదాగా సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరబూశాయి. గ...

February 3, 2023 / 02:18 PM IST

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ సరికొత్త రికార్డులు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్‌గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...

February 3, 2023 / 01:58 PM IST

తప్పులను గవర్నర్ తో చదివించారు: ఈటల రాజేందర్

మూడేండ్ల తర్వాత గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగం చేశారు. దేశానికి తెలంగాణ పాలన ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. అనేక మలుపులు తిరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా మొదలుకావడం విశేషం. అయితే గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ప్రభుత్వం అనేక తప్పులను గవర్నర్ ప్రసంగం ద్వారా...

February 3, 2023 / 01:43 PM IST

పుట్టుక నీది.. చావు నీది అంటూ తెలంగాణ గవర్నర్ ప్రసంగం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో మలుపులు తిరిగిన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజాకవి, స్వాత్రంత్య సమరయోధుడు కాళోజీ నారాయణ రావు చెప్పిన ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అనే పంక్తులను ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ ప...

February 3, 2023 / 12:41 PM IST