• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Minister KTR : సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్‌ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్‌ అంబేద్కర్ (BR Ambedkar)‌, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్‌, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్‌ ...

April 10, 2023 / 02:28 PM IST

One day past:17న ఇందిరాపార్క్ వద్ద దీక్ష: అఖిలపక్షం

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

April 10, 2023 / 02:59 PM IST

Supreme Court కేఏ పాల్ కు భంగపాటు.. సుప్రీంకోర్టు మొట్టికాయలు

చిత్రవిచిత్ర వేషాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఎక్కడ మీడియా కనిపించినా హడావుడి చేస్తున్న పాల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం అతడి పిచ్చి ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తోంది.

April 10, 2023 / 01:53 PM IST

BRS Party పంజరం నుంచి బయట పడ్డా: Suspendపై జూపల్లి వ్యాఖ్యలు

పార్టీలోని అసంతృప్తి నాయకులు తలనొప్పిగా మారారు. అయితే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వింటే పార్టీలో కొనసాగింపు చేస్తున్నారు. లేదంటే నిర్మోహమాటంగా సస్పెండ్ లు చేస్తున్నారు.

April 10, 2023 / 01:05 PM IST

Harish Rao: ఆటోవాలాగా మారిన మంత్రి హరీశ్​ రావు

Harish Rao: సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సమావేశానికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించి, ఆటోరిక్షా నడుపుతూ వచ్చారు. అంబులెన్స్ రాకముందే అనేక సందర్భాల్లో గాయపడిన ప్రయాణికులను హాస్పిటల్స్ కు చేర్చడం, టూరిస్టులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లడం, మార్గమధ్యంలో టూర్ గైడ్ చేయడం వంటి అనేక పనులు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలను మంత్రి కొనియాడారు. సొసైటీ నాలుగో వార...

April 10, 2023 / 12:36 PM IST

Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం

Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లుల్లో మూడు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. అలాగే మరో రెండు బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. ఇక మరో రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ పంపించారు. కాగా గవర్నర్ పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటీష...

April 10, 2023 / 12:00 PM IST

SI Exam: పరీక్ష రాయడానికి వచ్చిన కానిస్టేబుల్ పై దాడి.. ఇద్దరు అరెస్ట్​

SI Exam: ఎస్సై పరీక్ష రాయడానికి హైదరాబాద్ వచ్చిన ఓ కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ పోలీస్​ స్టేషన్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు అనీల్ గౌడ్. అతను ఎస్సై పరీక్ష రాసేందుకు శుక్రవారం శ్రీకృష్ణనగర్లో నివసించే సోదరుడు, సీఆర్ కానిస్టేబుల్ అనంతం గౌడ్, గ్రూ...

April 10, 2023 / 11:04 AM IST

Breaking కేసీఆర్ సంచలన నిర్ణయం.. పొంగులేటి, జూపల్లి సస్పెండ్

బీఆర్ఎస్ పార్టీకి (Bharat Rashtra Samithi- BRS Party) వ్యతిరేకంగా.. పార్టీ అధినేతను దూషిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ (Suspend) చేసింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో వీరిద్దరూ సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం ...

April 10, 2023 / 11:14 AM IST

Bandi Sanjay: బాంబు పేల్చిన బండి.. చాలామంది టచ్​లో ఉన్నారు

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తమతో చాలా మంది బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఇప్పటికే వారంతా తమతో పలుమార్లు ఫోన్లో సంప్రదింపులు జరిపారని..ఈ విషయం సీఎం కేసీఆర్ కు తెలియడంతో ఏంచేయాలో తోచని స్థితిలో ఉన్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో కూడా బీజేపీ నేతలు బీఆర్ఎస్ వ...

April 10, 2023 / 10:47 AM IST

Ponguleti : జాతీయ పార్టీలోనే చేరుతా… పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ఏదైనా జాతీయ పార్టీలోనే చేరుతాని ఈ నెలాఖరులోగా ఆ పార్టీ ఏదో వెల్లడిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.శనివారం రోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో పొంగులేటి క్యాంపు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR) మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు రెండుసార్లు మోసపోయారని అన్నారు.

April 10, 2023 / 10:07 AM IST

Assembly Election : ధర్మపురి ఎన్నికల ఫలితాల వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు

జగిత్యాల జిల్లా (Jagityala District) ధర్మపురి 2018 శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్షన్ అధికారి సమక్షంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎం(EVM)లను భద్రపరిచిన వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్(Strong room) ను ఓపెన్ చేసి అందులోని డాక్యుమెంట్స్...

April 10, 2023 / 09:43 AM IST

Siddipet చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే.. మంత్రి హరీశ్ రావు భావోద్వేగం

అభివృద్ధికి రాష్ట్రం సహకరించడం లేదని మోదీ చెప్పడం తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. రూ.30 వేల కోట్ల నిధులు మోదీ నిలిపివేశాడు.

April 10, 2023 / 09:28 AM IST

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలు రద్దు

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలను యాజమాన్యం రద్దు చేసింది. ఆపరేషన్నల్స్​ కారణం చూపుతూ విమానాలను చివరి నిమిషంలో రద్దు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు లోనయ్యారు. తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌ప...

April 10, 2023 / 09:02 AM IST

Communists మోదీని గద్దె దించాల్సిందే: సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు

కేంద్ర ప్రభుత్వంపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. మతోన్మాదం, దేశాన్ని సర్వనాశనం చేయడం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం.. రాజ్యాంగానికి తూట్లు పొడవడం వంటివి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు. మోదీని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. లౌకిక శక్తులు, పార్టీలన్ని కలిసి రావాలని పిలుపున...

April 10, 2023 / 09:02 AM IST

Telangana:నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్ పై జరగనున్న విచారణ

Telangana:సుప్రీంకోర్టులో నేడు తెలంగాణలో పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ పై జరగనున్న విచారణ జరుగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖ...

April 10, 2023 / 08:47 AM IST