వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది. ఆమె అరెస్టు పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ అర్వింద్ ల మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల అర్వింద్… కవితపై కామెంట్స్ చేశారనే కారణంతో…. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. తన జోలికొచ్చి.. ఓవర్ గా మాట్లాడితే చెప్పుతో కొడతానని కవిత్ వార్నింగ్ ఇవ్వగా.. తగ్గేదే లేదంటూ అర్వింద్ కౌంటర్ ఎటాక్ కొనసాగించారు. ఈలోపు వేరే ఇష్యూలు తెరపై...
ప్రస్తుతం సమంత కండీషన్ ఎలా ఉందోనని ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యతంమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత సామ్ ఎలా ఉంది.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందా.. అని ఆరా తీస్తున్నారు. కానీ ఆమె హెల్త్ అప్టేట్ మాత్రం బయటికి రావడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం రకరకాల వార్తలు హల్ చల్ [...
పెళ్లిళ్లలో… వధూ, వరుల కుటుంబాల మధ్య మాట పట్టింపులు రావడం…. ముఖ్యంగా భోజనాల దగ్గర గొడవలు జరగడం లాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి. వరుడి తరపు వారికి సరిగా భోజనం వడ్డించకపోతే ఆగిపోయిన పెళ్లిళ్లు చాలానా ఉన్నాయి. తాజాగా…. వరుడి స్నేహితులకు చికెన్ వడ్డించలేదని గొడవ పడి… ఏకంగా పెళ్లి ఆపేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్...
ఎమ్మెల్యే రాజా సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రాజాసింగ్ కు ఏమైంది? అని అయన అభిమానులు,పార్టీ నేతలు ఆరాతీస్తున్నారు. రాజాసింగ్ ఎందుకు హాస్పటల్ లో చేరారు..? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా… ఈ విషయంలో వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఈ మధ్య పీడీ యాక్టు కింద జైల్‌కు వెళ్లిన రాజాసింగ్.. అక్కడి నుంచి ఈ మధ్యే బెయిల్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆమె చేపట్టిన ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఆమె చేస్తున్న పాదయాత్రలో… టీఆర్ఎస్ కార్యకర్తలు గో బ్యాక్ షర్మిల అంటూ ఆందోళన చేప్టట్టారు. దీంతో వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ...
ప్రస్తుతం ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టే.. ఆ బ్యూటీ కూడా పలు సందర్భాల్లో ప్రభాస్ పై అమితమైన ప్రేమను చూపిస్తోంది. ఆమె ఇంకెవరో కాదు.. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న కృతి సనన్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో పెళ్లికి సిద్దమని.. ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే పలు ఇంటర్య్వూల్ల...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి హైకోర్టు నుంచి మద్దతు లభించింది. శాంతి భద్రతల కారణంగా.. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు ఆయన యాత్ర ను అడ్డుకోవడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాగా….బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. కొన్ని షరతులతో పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. భైంసా పట్టణంలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని, భైంసా పట్టణానికి 3 కిలోమీటర్...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి… ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. బండి సంజయ్ నేడు పాదయాత్ర చేయాల్సి ఉండగా… చివరి నిమిషంలో పాదయాత్రకు అనుమతి నిరాకరించడం గమనార్హం. శాంతి భద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాదయాత్రకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పోలీసుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు హైకోర్డులో బీజేపీ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం బ...
బాబా రాందేవ్ మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి అని ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి… పతాంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగ పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల క...
నిరుద్యోగ నిర్మూలనే తమ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన యువతీ, యువకులెవరు నిరుద్యోగులుగా ఉండొద్దని శిక్షణ తీసుకొని అవకాశం ఉన్న రంగంలో ఉపాధి పొందాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసమే వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో తెలంగాణ యువజన సర్వీసులశాఖ ...
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో 2022 -23 ఆర్థిక ...
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి నేడు… బీజేపీలో చేరారు. ఆయన కమలం గూటికి చేరే కార్యక్రమంలో… బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, ఎంపీ అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాడుతుందని పేర్కొన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పని అయిప...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. ఈ కేసుని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తుండగా… ఇప్పటి వరకు పలువురికి నోటీసులు జారీ చేశారు. తాజాగా… మరో ఐదుగురికి కూడా నోటీసులు జారీ చేయడం గమనార్హం. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌లోపాటు సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్‌కు నోటీసులు ఇచ్చింది. వీరం...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ… ఈ ముందస్తు ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. అందుకు కూడా కారణం లేకపోలేదు. తాజాగా…. రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలంగాణ బీఎస్‌పీ అధ్యక్షుడు తెలిపారు. ఈడీ, ఐటీ సోదాలు టీఆర్ఎస్, బీజేపీలు క...