• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

2022లో తగ్గిన ఇళ్ల కొనుగోలు శక్తి, అందుబాటులో హైదరాబాద్: 2023లో ఎలా ఉండవచ్చునంటే?

దేశంలో ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గినట్లు జేఎల్ఎల్ ఇండియా తన హోమ్ పర్చేజ్ అఫోర్డబిలిటీ ఇండెక్స్(HPAI) నివేదిక వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సం ప్రారంభం నాటికి రుణ రేట్లు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దీనికి తోడు ధరలు కూడా పడిపోయాయి. ఈ కారణంగా చాలామంది ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. అయితే గత కొద్ది నెలలుగా కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుతోంది. దీంత...

December 6, 2022 / 06:29 PM IST

ప్రభుత్వ వైఫల్యాలపై కమిటీ వేశాం… ఎంపీ ధర్మపురి…!

తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై తమ తెలంగాణ బీజేపీ పార్టీ…. ఒక కమిటీ వేసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. రానున్న ఎన్నికలకు మా రిపోర్ట్ చాలా కీలకం కానుందని, మా రిపోర్టులో సగానికి పైగా ముఖ్యమంత్రికి తెలుసని అన్నారు. ప్రజాధనం దోచుకోవడం తప్ప.. టీఆర్ఎస్‌కు దేనిపైనా చిత్తశుద్ధి లేదని విమర్శి...

December 6, 2022 / 06:20 PM IST

ప్రధాని మోదీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన షర్మిల..!

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు.  తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ కి నచ్చిన రాజ్యాంగమే అమలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.  కేసిఆర్ రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులు ఉండవని అన్నారు. మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆమె చుట్ట, బీడీ అని ఏనాడు వైఎస్సార్ అనలేదని అన్నారు. ఇక తనకు కాల్ చేసి పర...

December 6, 2022 / 06:04 PM IST

అలీ కూతురి పెళ్లికి పవన్ వెళ్లకపోవడానికి కారణమిదే…!

సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట ఇటీవల శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. అలీ కుమార్తె పెళ్లిని అంగ రంగ వైభంగా జరిపించారు. ఈ పెళ్లి కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే… పవన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో… పవన్ కావాలనే రాలేదని కొందరు…. అసలు.. అలీ పిలవలేదు.. అందుకే రాలేదని మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో… ఆ వార్తలకు, కామెంట్లకు అలీ చెక్ పెట్టారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చి...

December 2, 2022 / 01:07 PM IST

కిషన్ రెడ్డికి  హరీష్ రావు సవాల్…!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి… తెలంగాణ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు. తెలంగాణలో ప్రస్తుతం ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, ఇక్కడ  ఈడీ, ఐటీ దాడులతో మమ్మల్ని బెదిరించలేరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ బెదిరింపులకు ఎవరు భయపడరని హరీశ్‌రావు అన్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీఎ...

December 1, 2022 / 07:30 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ముగ్గురికి బెయిల్ మంజూరు..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలని ప్రయత్నించిన వ్యవహారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ కేసుకు సబంధించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  ఈ కేసులో  ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతి సోమవారం సిట్‌ ముందు హ...

December 1, 2022 / 05:35 PM IST

లిక్కర్ స్కామ్ ఈడీ రిపోర్టు…. కవిత రియాక్షన్ ఇదే…!

లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు నేత‌ల పేర్లు కూడా ఉండ‌టంతో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. రిమాండ్ రిపోర్ట్‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు కూడా ఉండ‌టంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగింది. ఈడీ రిపోర్ట్ పై క‌విత స్పందించారు. దేశంలో అధికారంలోకి వ‌చ్చిన మోడీ ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ల కాలంలో 9 రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట...

December 1, 2022 / 05:32 PM IST

కవిత ట్వీట్ కి ఈటల స్ట్రాంగ్ కౌంటర్….!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కి బీజేపీ నేత ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… బీజేపీ నేతలు కొందరు షర్మిలకు అండగా నిలిచారు. ఈ క్రమంలో… కవిత సెటైర్లు వేశారు. షర్మిల.. బీజేపీ వదిలిన బాణం అంటూ కౌంటర్ వేశారు. ఆ కౌంటర్లకు… తాజాగా ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్...

November 30, 2022 / 06:06 PM IST

తెలంగాణలో….షర్మిలకు పెరుగుతున్న మద్దతు…!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు తెలంగాణలో మద్దతు పెరుగుతోంది. మొన్నటి వరకు ఆమెను, ఆమె పార్టీని పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం గమనార్హం. నిన్న జరిగిన ఒక్క సంఘటనతో.. తెలంగాణలో సమీకరణాలన్నీ మారిపోవడం గమనార్హం.  తెలంగాణలో 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిలకు వరంగల్ జిల్లాలో చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో పోలీస...

November 30, 2022 / 04:31 PM IST

షర్మిలపై కవిత సెటైర్లు…!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఆమె మొదట తెలంగాణలో పార్టీ ప్రకటించినప్పుడు.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ…ఇప్పుడు ఆమె రాజకీయంగా హైలెట్ అయ్యారు. నిన్న ఆమె అరెస్టు వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోని వారు కూడా… ఇప్పుడు షర్మిలపై సెటైర్లు వేస్తుండటం గమనార్హం. కాగా.. తాజాగా కవిత కూడా&#...

November 30, 2022 / 06:13 PM IST

షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి..!

వైఎస్ఆర్‌టీపీ  అధినేత వైఎస్ షర్మిల  పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. నర్సంపేట పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు అంటూ హైకోర్టులో వైఎస్సార్టీపీ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం…. కొన్నికండిషన్స్ తో అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆమె పాదయాత్రకు పోలీసులు...

November 30, 2022 / 09:50 AM IST

షర్మిలను కలిసేందుకు ప్రయత్నించిన విజయమ్మ హౌజ్ అరెస్ట్..!

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూతురు అరెస్టు విషయం తెలిసి… అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం గమనార్హం. షర్మిల బేగంపేటలోని ప్రగతిభవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆమె కారును అడ్డుకున్న పోలీసులు ఒక క్రేన్ సహాయంతో ఆమె కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా హైడ్రా...

November 29, 2022 / 06:10 PM IST

షర్మిల అరెస్ట్ పై సజ్జల షాకింగ్ కామెంట్స్…!

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది.  ఆమె అరెస్టు  పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...

November 29, 2022 / 05:36 PM IST

కారులోనే నిరసన… వైఎస్ షర్మిల అరెస్ట్…!

ప్రగతి భవన్‌ ముట్టడించాలని భావించిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నానికి పోలీసులు బ్రేక్ వేశారు. షర్మిల చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో, కారులో ఉంటుండగానే ఆమెను ఎస్‌ఆర్‌ నగర్ తరలించారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను రోడ్డుపై నుంచి పోలీసులు తొలగించారు. దీంతో ఎస్.ఆర్.నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ష...

November 29, 2022 / 05:20 PM IST

కారులోనే నిరసన… వైఎస్ షర్మిల అరెస్ట్…!

ప్రగతి భవన్‌ ముట్టడించాలని భావించిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నానికి పోలీసులు బ్రేక్ వేశారు. షర్మిల చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో, కారులో ఉంటుండగానే ఆమెను ఎస్‌ఆర్‌ నగర్ తరలించారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను రోడ్డుపై నుంచి పోలీసులు తొలగించారు. దీంతో ఎస్.ఆర్.నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ష...

November 29, 2022 / 04:09 PM IST