• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

CM KCR Illness : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

సీఎం కేసీఆర్ (CM KCR) అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్పత్రిలో సీఎంకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు మరో గంటలో రిపోర్టు రానున్నట్లు తెలియవచ్చింది. అయితే జనరల్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

March 12, 2023 / 05:38 PM IST

Paper Leak Twist : TSPSC పేపర్‌ లీక్‌ ట్వీస్ట్… యువతి వలలో సూత్రధారి

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్‌ అంశంలో హనీ ట్రాప్‌ కారణమన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీక్‌ ప్రధాన సూత్రధారి ఉద్యోగి ప్రవీణ్‌ కుమార్‌ కారణమని పోలీసులు గుర్తించారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కలకలం రేపింది. ఒక్కరి కోసం వేలాది మంది జీవితాలతో చెలగాటం ఆడాడు ఓ ఉద్యోగి. సిస్టమ్స్‌ని హ్యాక్‌ చేసి, ప్రవీణ్‌క...

March 12, 2023 / 04:14 PM IST

Amit Shah : సాంకేతిక లోపంతో హకీంపేటలోనే నిలిచిపోయిన అమిత్ షా విమానం

కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ హైదరాబాదులో (Hyderabad) సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలో పాల్గోన్నారు. హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులకు అమిత్ షా రివార్డులు అందించారు. అమిత్ షా హైదరాబాదు (Hyderabad) నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సి విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

March 12, 2023 / 03:29 PM IST

CM KCR Wife: సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత

తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సతీమణి శోభ(Shobha) ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శోభను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ(Shobha)కు వైద్య చికిత్స అందిస్తున్నారు. వైద్యపరంగా ఆమెకు చేయాల్సిన పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్(CM KCR), ఆయన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కుటుంబీకులు ఏఐజీ ఆస్పత...

March 12, 2023 / 02:48 PM IST

54th CISF Raising Day Parade:లో పాల్గొన్న అమిత్ షా

54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) రైజింగ్ డే వేడుకలు హైదరాబాద్లో(hyderabad) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై పరేడ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 12, 2023 / 11:05 AM IST

Pawan Kalyan: ఎక్కువగా ఉన్న బీసీలు కలిస్తే రాజ్యాధికారం దక్కుతుంది

బీసీలు ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం మంగళగిరి(Mangalagiri)లోని జనసేన కార్యాలయంలో బీసీ సదస్సును ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలు భారతీయ సమాజానికి వెన్నెముక అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ(ap)లో రూ.34 వేల కోట్ల బీసీ సంక్షేమ నిధులను పక్కదారి పట్...

March 12, 2023 / 08:38 AM IST

MLC elections:కు ముందే భారీగా మద్యం, నగదు పట్టివేత

తెలంగాణలో రేపు ఎమ్మెల్యే ఎన్నికలు(MLC elections) జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం, నగదు పట్టుబడింది. పోలీసులు, ఎక్సైజ్ బృందాల తనిఖీల్లో భాగంగా డ్రగ్స్, గంజాయితో పాటు 41 లక్షల నగదు, 1,800 లీటర్ల మద్యాన్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులు(police) 95 కేసులు నమోదు చేసి 74 మందిని అరెస్టు చేశారు.

March 12, 2023 / 07:03 AM IST

Komatireddy Venkat Reddy: చంపుతామని బెదిరిస్తున్నారు…అసభ్య పదజాలంతో వీడియో

యూట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తి తనపై అనుచిత పదజాలంతో వీడియోను అప్‌లోడ్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(mp komatireddy venkat reddy) అన్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీసుల(police)కు ఫిర్యాదు(complaint) చేసినట్లు ఎంపీ వెల్లడించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

March 12, 2023 / 06:35 AM IST

Sharmila : మహిళా కమిషన్ ఉన్నది సీఎం బిడ్డ కోసమేనా?: షర్మిల

రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా?వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) అని ప్రశ్నించారు. మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్(Bandi Sanjay) వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించడం సంతోషం అని ఆమె అన్నారు.

March 11, 2023 / 10:04 PM IST

Vande Bharat train : ఎద్దును ఢీకొట్టిన వందే భారత్‌ ట్రైన్.. ఖమ్మం జిల్లాలో ఘటన

వందేభారత్‌ (Vande Bharat) రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైలు ముందు భాగం దెబ్బతింది.

March 11, 2023 / 09:50 PM IST

TSPSC టీపీవోబీ, వెట‌ర్నరీ స‌ర్జ‌న్ రాత‌ప‌రీక్ష‌లు వాయిదా

ఈ నెల 12న జ‌ర‌గాల్సిన టీపీవోబీ( Town Planning Building Overseer ) పోస్టుల‌కు నిర్వ‌హించాల్సిన రాత‌ప‌రీక్ష‌ను, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్( Veterinary assistant Surgeon ) రాత‌ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్న‌ట్లు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ ప్రకటించింది. ప‌రీక్ష‌ల సంబంధిత కంప్యూట‌ర్ హ్యాక్ అయింద‌ని అనుమానం ఉంద‌ని టీఎస్‌పీఎస్సీ (TSPSC)తెలిపింది.

March 11, 2023 / 09:37 PM IST

BRS MLC Kavitha: ముగిసిన కవిత ఈడీ విచారణ..16న మళ్లీ..

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్‌ నుంచి బయటికొచ్చిన కవిత ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇకపోతే కవిత తదుపరి విచారణపై ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదిన మరోసారి కవితను విచారించనున్నట్లు వెల్లడించింది. 

March 11, 2023 / 08:31 PM IST

Kavitha Phone : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్‌ సీజ్

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫోన్ ను ఈడీ(ED) అధికారులు సీజ్ చేశారు. శనివారం ఉదయం కవిత ఈడీ విచారణకు వచ్చేటప్పుడు తన వెంట ఫోన్ ను తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఆమె ఫోన్ ను విడిచి వచ్చారు. విచారణలో ఫొన్ గురించి ఈడీ(ED) అధికారులు అడగడంతో తన వద్ద ఫోన్ లేదని కవిత చెప్పారు. దీంతో వెంటనే ఇంటి నుంచి ఫోన్ ను తెప్పించాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ క...

March 11, 2023 / 06:53 PM IST

Mayor Vijayalakshmi : రాజ్‌భవన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్ల ఆందోళన

ఎంపీ బండి సంజయ్ (Bandi sanjay) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కవితపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఖండించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. రాజ్‌భవన్‌ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న మేయర్‌ విజయలక్ష్మితో (Mayor Vijayalakshmi) పాటు ఎమ్మెల్యే గొంగడి సునీత, (MLA Gongadi Sunita) బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లను పోలీసులు ...

March 11, 2023 / 06:36 PM IST

PK ఆడిస్తోన్న Drama ఇదీ.. లిక్కర్ స్కామ్‌పై రేవంత్ రెడ్డి

Revanth reddy on Liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) కవిత (kavitha) ఈడీ (ed) విచారణపై ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్‌గానే ఉంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆయన (revanth reddy) ఆరోపించారు.

March 11, 2023 / 05:05 PM IST