• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కేసీఆర్ పవన్‌కు గండి కొడతారా?

కేసీఆర్ ఏపీలో పవన్ కళ్యాణ్‌కు గండి కొడతారా? ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుబంధ వ...

January 2, 2023 / 05:33 PM IST

నా ఫోన్ హ్యాక్ చేస్తున్నారు… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!

తన ఫోన్ ని ప్రభుత్వాలు హ్యాక్ చేస్తున్నాయని  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆపిల్ సంస్థ తనకు హెచ్చరించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఐ ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ యాపిల్ సంస్థ తనకు పంపిన హెచ్చరికను ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ...

January 2, 2023 / 05:02 PM IST

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్….!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల నిధుల స‌మ‌స్య‌ల‌పై రాజీవ్ గాంధీ పంచాయ‌తీ రాజ్ సంఘ‌ట‌న్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాచౌక్ లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం పోలీసుల అనుమ‌తులు కోర‌గా, నిరాక‌రించారు. పోలీసులు అనుమ‌తులు నిరాక‌రించిన‌ప్ప‌టికీ, స‌మ‌స్య‌ల‌పై ధ‌ర్న...

January 2, 2023 / 02:30 PM IST

సర్పంచుల డబ్బులను డ్రా చేసుకున్నారు… హరీష్ రావుపై ఈటల కామెంట్స్..!

తెలంగాణ మంత్రి హరీష్ రావుపై  బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శల వర్షం కురిపించారు.  కేంద్రం ఇచ్చిన నిధులను వృథా చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా డ్రా చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 12 వేల గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే అవి పట్టించుకోకుండా ఇతర పార్టీల మీద విమర్శ చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వమని మీ మామను  కన్విన...

December 30, 2022 / 06:54 PM IST

న్యూ ఇయర్ స్పెషల్.. మెట్రో స్పెషల్ ఆఫర్, ట్రాఫిక్ ఆంక్షలు..!

న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. మరొక్కరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలంతా వేడుకలు జరుపుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. హైదరాబాదులో డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు&#...

December 30, 2022 / 06:48 PM IST

మందుబాబులకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్..!

కొత్త సంవత్సరం అనగానే మందుబాబులు రెచ్చిపోతారు. నిజం చెప్పాలంటే… రోజూ మద్యం సేవించే వారు మాత్రమే కాదు…. మందు అలవాటు ఉన్నవారందరూ.. దాదాపు ఒక్క పెగ్ అయినా వేయాలనే అనుకుంటారు. అలాంటివారి కోసం తెలంగాణ ప్రభుత్వం… ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నార్మల్ గా  అయితే… నగరంలో 10 లేదంటే… 11 గంటలకు అన్ని దుకాణాలు బంద్ అయిపోతాయి. కానీ… డిసెంబర్ 31 రోజు మాత్రం.....

December 29, 2022 / 11:14 PM IST

దాసోజుకు పదవి దక్కేనా? ఎన్నికల ముందు కేసీఆర్‌కు ఇదో పెద్ద చిక్కే!

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కొత్త తలనొప్పి వచ్చి పడిందా? పదవుల అంశం ఆయనను చిక్కుల్లో పడేస్తుందా? ఎంతమంది ఆశావహులను సంతృప్తి పరుస్తారు, పదవి రానివారు పక్కకు వెళ్లకుండా వారిని బుజ్జగించే పరిస్థితి పార్టీలో నెలకొన్నదా? ఇదంతా ఎందుకు అంటున్నారా? 2023 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసే క్రమంలో పద...

December 29, 2022 / 04:17 PM IST

కిషన్ రెడ్డిపై తలసాని సీరియస్…!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన… కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.  కిషన్ రెడ్డి హైదరాబాద్ కు అమావాస్యకు పున్నమికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్తున్నారని, కిషన్ రెడ్డి పనికి రాని విషయాలు మాట్లాడే బదులు తెలంగాణ కు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని...

December 28, 2022 / 07:09 PM IST

రేవంత్ రెడ్డి సొంత ఛానల్, ఎందుకంటే?

రాజకీయ పార్టీలకు, నేతలకు మీడియాకు విడదీయరాని బంధం ఉంది. మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా అభివర్ణిస్తారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా వెలుగులోకి తెచ్చి, ప్రజల పక్షాన నిలవాలి. మొదట్లో మీడియా ప్రజాపక్షం వహించేది. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వంత పాడటం ప్రారంభించాయి. గత కొన్నేళ్లుగా సరికొత్త సంప్రదాయం పుట్టుకు వచ్చింది. ఏ పార్టీకి ఆ పార్టీ, ఆర్థికంగా బలం కలిగి...

December 28, 2022 / 06:46 PM IST

సోము వీర్రాజును పట్టించుకోని కేటీఆర్, తెలంగాణ నేతలు!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తెలంగాణ నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్నట్లుగా లేదు. ఆయన చేసిన విమర్శలను తెలంగాణ అధికార పార్టీ నేతలు లైట్‌గా తీసుకుంటున్నారు. తెలంగాణలో అధ్యక్షుడి నుండి మొదలు అందరు నేతలు చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ప్రజాకర్షణ కలిగిన వారు. కానీ ఏపీలో బీజేపీకి సరైన నాయకుడు లేడని, కనీసం అధ్యక్షుడిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవంటున్నారు. అయినప్పటికీ...

December 28, 2022 / 07:02 PM IST

పెరగనున్న మెట్రో ధరలు..?

నగరంలో మెట్రో వచ్చిన తర్వత ప్రయాణం సుఖంగా మారిందని చెప్పొచ్చు. బస్సుల్లో గంటలు తరపడి పట్టిన ప్రయాణం… మెట్రో వచ్చిన తర్వాత సులభంగా గమ్యాన్ని చేరుకున్నారనే చెప్పాలి. ధరలు కూడా మోస్తారుగా ఉండటంతో… నగరవాసులు ఎక్కువగా మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. అయితే… ప్రయాణికులకు మెట్రో షాకివ్వనుంది. నూతన సంవత్సరంలో మెట్రో ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించి క్షేత్ర‌స్...

December 27, 2022 / 11:01 PM IST

రేవంత్ రెడ్డి కొత్త పార్టీపై వీహెచ్ రియాక్షన్ ఇదే…!

తెలంగాణ పీసీసీ అధక్యుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెడుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయడం మొదలుపెట్టారో… అప్పుడే… రేవంత్ కొత్త పార్టీ పెడుతున్నాడంటూ వార్తలు రావడం మొదలైంది.  ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్’ పేరుతో ఇప్పటికే ఈసీ వద్ద పార్టీని రిజిస్టర్ చేయించారని కూడా వార్తలు వచ్చ...

December 27, 2022 / 10:42 PM IST

రేవంత్ కొత్త పార్టీ అంటూ ప్రచారం.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగానే… రేవంత్ కొత్త పార్టీ ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు వార్తలు ఎక్కువగా వచ్చాయి. రేవంత్ కొత్త పార్టీని వెనక నుంచి చంద్రబాబు నడిపిస్తున్నాడంటూ కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ సామాజిక కాంగ్రెస్...

December 27, 2022 / 05:12 PM IST

కాంగ్రెస్‌కు భారీ షాక్, రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి జూనియర్లు అంటే ఒకవిధంగా రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పవచ్చు. రేవంత్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని, ఆయన తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సీనియర్లను పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠ...

December 27, 2022 / 04:05 PM IST

నాకు ఆ పదవి కావాలి… కొండా సురేఖ డిమాండ్…!

టీ కాంగ్రెస్ లో గొడవలు సద్దుమణిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఫలితం ఉండటం లేదు. ఇటీవల పార్టీ సీనియర్ నేతలంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగా… దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి పరిస్థితి చక్కపెట్టారు. అయితే… ఆయన అలా మళ్లీ ఢిల్లీ చేరారో లేదో.. మళ్లీ పంచాయతీ మొదలైంది. దిగ్విజయ్ సింగ్ సీనియర్ నాయకులతో మాట్లాడి.. కలిసి కట్టుగా ఉండాలని చెప్పినప్పటికీ పదవుల పంచాయితీ నివురుగప...

December 27, 2022 / 03:44 PM IST