హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) ఆవిష్కరిస్తారు.
చీమలపాడు ప్రమాదంలో గాయపడిన వారినిహైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(Nims) రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అతడి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో కొన్నాళ్లకు ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ క్షీర్ సాగర్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. అతడిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
జగిత్యాల జిల్లా ఇటిక్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తోటి మహిళా సిబ్బందితో తప్పుగా ప్రవర్తించాడు. కొలిగ్స్ వీడియో తీసి కలెక్టర్, డీఈవోకు పంపించారు. దీంతో అతనిని సస్పెండ్ చేశారు.
రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Panjab National Bank) సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి(Begger) పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం.
పిల్లలు తినే చాక్లెట్లు, లాలీ పాప్ లను కలుషిత నీటితో, ప్రమాదకర కెమికల్స్ తో తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా బయటపడింది.
Telangana : తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. ఇటీవల హరీష్ రావు కార్మికులతో మాట్లాడుతూ.. ఏపీలో ఓటు హక్కు వదులుకొని తెలంగాణలో ఓటు హక్కు అప్లై చేసుకోండి అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
బుద్ధ పూర్ణిమ ప్రాజేక్ట్ (Buddha Purnima Project) పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లను ఈ నెల 14న మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ (HMDA) ఒక ప్రకటలో తెలిపింది. కొత్త సచివాలయ సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar statue) శుక్రవారం సీఎం కేసీఆర్ (CM KCR) ఆవిష్కరించునున్నారు. ఈ సందర్బంగా ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్...
హైదరాబాద్ (Hyderabad) షేక్ పేట్‌లో తీవ్ర విషాదం జరిగింది. పారామౌంట్ కాలనీ (Paramount Colony)లో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందారు. వాటర్ సంప్ క్లీన్ (Clean the water sump) చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసింది. సీఎం కేసీఆర్ పాల్గొని ముస్లింలకు ఖర్జూరా తినిపించి ఉపవాసం విడిపించారు.
దిశా కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సహా పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది.
మొత్తం కలిపి మృతుల కుటుంబాలకు రూ.19 లక్షలు, గాయపడిన వారికి రూ.5.50 లక్షలు పరిహారంగా అందనుంది. కాగా ఈ ప్రమాదంతో బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతిలో మునిగారు. ఈ దుర్ఘటనతో ఖమ్మం జిల్లాలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ సందర్భంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో విచారించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు ఈసీకి ఫిర్యాదు చేశారు.
ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.