Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలను యాజమాన్యం రద్దు చేసింది. ఆపరేషన్నల్స్ కారణం చూపుతూ విమానాలను చివరి నిమిషంలో రద్దు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు లోనయ్యారు. తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌ప...
కేంద్ర ప్రభుత్వంపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. మతోన్మాదం, దేశాన్ని సర్వనాశనం చేయడం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం.. రాజ్యాంగానికి తూట్లు పొడవడం వంటివి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు. మోదీని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. లౌకిక శక్తులు, పార్టీలన్ని కలిసి రావాలని పిలుపున...
Telangana:సుప్రీంకోర్టులో నేడు తెలంగాణలో పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ పై జరగనున్న విచారణ జరుగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖ...
ఒకవేళ ఈ బిడ్ ను తెలంగాణ ప్రభుత్వం పొందితే మాత్రం ఏపీలో సీఎం కేసీఆర్ కు ఊహించని అభిమానం పెరుగుతుంది. ఏపీలోకి ప్రవేశించేందుకు ఇది ఒక సింహద్వారంగా మారనుంది.
తెలంగాణ (Telangana) రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పంది. యాసంగి వరి (Yasangi rice) ధాన్యం కోనుగోలు కేంద్రాలను యుద్దప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari), సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశించారు.
ఆస్కార్ అవార్డు గ్రహీతలైన పాటల రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
జీవోఎంస్-4 నిబంధనలు ఎక్సైజ్ శాఖకు వర్తించవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు.. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల మేరకు నిర్దేశించిన సమయాల్లో తెరచి ఉంటాయని పేర్కొంది.
వివాహానికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో వరుడు(bride) వైష్ణవ్ పెళ్లి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఎస్‌ఎస్‌సీ పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పోయిందని.. వెతికి పెట్టాలని ఆన్ లైన్‌లో కంప్లైంట్ చేశారు.
ప్రధాని మోడీ కామెంట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అభివృద్ది పనుల సాకు చూపి.. రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్ వచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao)వెళ్తున్నారు. తుక్కుగూడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా కొత్తగూడెం(Kothagudem) వెళ్లనున్నారు జూపల్లి. ఇప్పటికే జూపల్లి నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమాను...
ఏప్రిల్ 9వ తేదీన ఆదివారం హైదరాబాద్(Hyderabad)లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions), వాహనాల మళ్లింపు ఉంటాయని రాచకొండ పోలీసులు (Rachakonda Police) తెలిపారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామన్నారు.
Metro Rail: సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైలు సేవలను నేడు పొడిగించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పలువురు అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని నిర్ణయించారు. అభిమానులు సమయానికి స్టేడియంకు చేరుకు...
Uttam Kumar Reddy : ప్రధాని నరేంద్రమోడీ శనివారం తెలంగాణలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభించిన చాలా ప్రాజెక్టులు సంవత్సరాల క్రితమే ప్రకటించబడ్డాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ఇంత ఆలస్యంగా ప్రారంభించి.. మోడీ వాటిని కొత్త కార్యక్రమాలుగా ...
Tenth Paper leak: పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరంగల్లు జిల్లాలోని కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీక్ అయి వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారంలోనే బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేయ్యారు. ఈ ఘటనలో డిబార్ అయిన హరీష్ అనే విద్యార...