ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)తెలంగాణ(telangana)లో పర్యటించనున్నారు. నవంబర్ 12వ తేదీన ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేతలు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam) ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేష్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు సీఎ...
మునుగోడు ఉపఎన్నిక(Munugode Election) ముగిసింది. ఎక్కడైనా పోలింగ్ దాదాపు సాయంత్రం 5 తర్వాత ముగుస్తుంది. కానీ… మునుగోడులో రాత్రి పది గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం కూడా చాలా ఎక్కువగా నమోదు కావడం విశేషం. దాదాపు 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. పోలింగ్ ముగిసిన తరువాత సర్వే సంస్థలు తమ ముందస్తు సర్వే (Exit Poll survey)ఫలితాలను విడుదల చేశాయి. ...
తెలుగులో నంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్ సక్సెస్ కాగా… సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో అదరగొట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ రావడం.. అది కూడా చంద్రబాబు ఇలాంటి షోకి రావడం మొదటిసారి కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ఆ ఎపిసోడ్ హిట్ కావడంతో… బాలయ్య వరసగా షోలోతో అదరగొడుతున్నాడు. చంద్రబాబు తర్వాత.. సిద్దు, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలతో షో చేశాడు. దాని...
జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయనతోపాటు… కాంగ్రెస్ నేతలు సైతం ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాగా.. ఈ రోజు నగరంలో జరుగుతున్న యాత్రలో కాంగ్రెస్ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావడం విశేషం. యాత్రలో భాగంగా చార్మినార్(charminar) ను సందర్శించారు రాహుల్ గాంధీ. రాజీవ్ సద్భావన యాత్ర చ...
మునుగోడు ఎన్నికల నేపథ్యంలో తాజాగా బీజేపీ నేతలు(bjp leaders) ఈసీ(Election commission)కి ఫిర్యాదు చేశారు. నేటితో మునుగోడు ఎన్నికల ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ టీఎన్జీవోలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం టీఎన్జీవోలు అధికార పార్టీ టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ...
మునుగోడు ఎన్నికల(munugode by election) ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో.. కీలక నేతలంతా చివరగా.. ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో…చివరి రోజున ప్రచారంలో భాగంగా మునుగోడు మండలంలోని పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) ప్రచారం చేస్తున్న సమయంలోనే, టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ ప్రచారానికి చేరుకున్నారు. దీంతో, రెండు పార్టీల కార్యకర్తల మధ్య నినాదాలు.. వాగ్వాదం మొదలై రా...
టీఆర్ఎస్(trs)తో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులోనూ పొత్తు పెట్టుకోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు. అవినీతికి పాల్పడే వా...
మునుగోడు ఎన్నికలు(munugode elections) మరో వారం రోజుల్లో జరగనున్నాయి. ప్రచారం కూడా రేపటితో ముగియనుంది. కాగా.. ఈ ఎన్నిక నేపథ్యంలో…. ఆ నియోజకవర్గానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న రూ.89.91 లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న సమాచారం ముందుగా పోలీసులకు అందడంతో… జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యా భవన్ సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ...
మునుగోడు ఎన్నిక(Munugode by election) మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో… ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో చివరి రోజైన రేపు…. అన్ని పార్టీల నేతలు ప్రచారాలు హోరెత్తించనున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు రేపు మునుగోడులోని నిర్వహించే రోడ్ షోలో పాల్గోనున్నారు. కలిసి ప్రచారం చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఎన్నిక ప్రచార గడువు ముగియనుంది. గత మూడు నెలలుగా ...
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr)ఫై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Raja gopal reddy) సీరియస్ అయ్యారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సీరియస్ అయిన విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలు బీజేపీపై దుమ్మెత్తిపోశారు. అయితే.. ఆ తప్పు తాము చేయలేదని నిరూపించడానికి బండి సంజయ్.. యాదాద్రిలో ప్రమాణం కూడా చేశారు. ఈ విషయంపై కూడా కేటీఆర్.. బండి సంయ్ పై ...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు(telangana High court) తుది తీర్పును వెల్లడించింది. అంతకు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న కేసులో నిందితులను రిమాండ్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ కోర్టు తిరస్కరించింది. దీంతో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు పిటిషన్ వేశారు. హైకోర్టులో సైబరాబాద్...
వివాదాస్పద నటి పూనమ్ కౌర్(Poonam Kaur).. రాహుల్ గాంధీ(Rahul gandhi) పాదయాత్రలో పాల్గొంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ప్రస్తుతం ఆయన పర్యటన తెలంగాణలో కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు ధర్మపుర్ వద్ద యాత్ర ప్రారంభం అయింది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. దారి పొడవునా అనేక మంది ప్రజలు తమ తమ సమస్యలను రాహుల్ గా...
మొయినా బాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీనే ఎమ్మెల్యేల కొనుగులకు ప్రయత్నించిందటూ ఆరోపణలు వస్తున్నాయి. కాగా… ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ ఇవ్వేస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించాలని హైకోర్టులో బీజేపీ గురువారంనాడు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ పోలీసుల తీరుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం న...
ఎమ్మెల్యేలను కొనడం బీజేపీ(bjp)కి అలవాటే అంటూ ప్రకాష్ రాజ్(Prakash raj) సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపణలు చేశారు. దేశంలో అన్ని చోట్లా బీజేపీ అదే పని చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందని...
ఎమ్మెల్యేల కొనుగోలు విషయం తెలంగాణలో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీజేపీనే ఈ పనికి పాల్పడిందంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి.. బండి సంజయ్(Bandi Sanjay) యాదాద్రిలో ప్రమాణం చేసి తాను కానీ తన పార్టీ కానీ ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేశారు. తాను చేసిన ప్రమాణం వల్ల కేసీఆర్ కుటుంబ రాజకీయ చరిత్ర సమాధి కాబోతుందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు...