Harish Rao: సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సమావేశానికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించి, ఆటోరిక్షా నడుపుతూ వచ్చారు. అంబులెన్స్ రాకముందే అనేక సందర్భాల్లో గాయపడిన ప్రయాణికులను హాస్పిటల్స్ కు చేర్చడం, టూరిస్టులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లడం, మార్గమధ్యంలో టూర్ గైడ్ చేయడం వంటి అనేక పనులు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలను మంత్రి కొనియాడారు. సొసైటీ నాలుగో వార...
Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లుల్లో మూడు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. అలాగే మరో రెండు బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. ఇక మరో రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ పంపించారు. కాగా గవర్నర్ పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటీష...
SI Exam: ఎస్సై పరీక్ష రాయడానికి హైదరాబాద్ వచ్చిన ఓ కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు అనీల్ గౌడ్. అతను ఎస్సై పరీక్ష రాసేందుకు శుక్రవారం శ్రీకృష్ణనగర్లో నివసించే సోదరుడు, సీఆర్ కానిస్టేబుల్ అనంతం గౌడ్, గ్రూ...
బీఆర్ఎస్ పార్టీకి (Bharat Rashtra Samithi- BRS Party) వ్యతిరేకంగా.. పార్టీ అధినేతను దూషిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ (Suspend) చేసింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో వీరిద్దరూ సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం ...
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తమతో చాలా మంది బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఇప్పటికే వారంతా తమతో పలుమార్లు ఫోన్లో సంప్రదింపులు జరిపారని..ఈ విషయం సీఎం కేసీఆర్ కు తెలియడంతో ఏంచేయాలో తోచని స్థితిలో ఉన్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో కూడా బీజేపీ నేతలు బీఆర్ఎస్ వ...
ఏదైనా జాతీయ పార్టీలోనే చేరుతాని ఈ నెలాఖరులోగా ఆ పార్టీ ఏదో వెల్లడిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.శనివారం రోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో పొంగులేటి క్యాంపు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR) మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు రెండుసార్లు మోసపోయారని అన్నారు.
జగిత్యాల జిల్లా (Jagityala District) ధర్మపురి 2018 శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్షన్ అధికారి సమక్షంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎం(EVM)లను భద్రపరిచిన వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్(Strong room) ను ఓపెన్ చేసి అందులోని డాక్యుమెంట్స్...
అభివృద్ధికి రాష్ట్రం సహకరించడం లేదని మోదీ చెప్పడం తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. రూ.30 వేల కోట్ల నిధులు మోదీ నిలిపివేశాడు.
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలను యాజమాన్యం రద్దు చేసింది. ఆపరేషన్నల్స్ కారణం చూపుతూ విమానాలను చివరి నిమిషంలో రద్దు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు లోనయ్యారు. తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌ప...
కేంద్ర ప్రభుత్వంపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. మతోన్మాదం, దేశాన్ని సర్వనాశనం చేయడం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం.. రాజ్యాంగానికి తూట్లు పొడవడం వంటివి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు. మోదీని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. లౌకిక శక్తులు, పార్టీలన్ని కలిసి రావాలని పిలుపున...
Telangana:సుప్రీంకోర్టులో నేడు తెలంగాణలో పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ పై జరగనున్న విచారణ జరుగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖ...
ఒకవేళ ఈ బిడ్ ను తెలంగాణ ప్రభుత్వం పొందితే మాత్రం ఏపీలో సీఎం కేసీఆర్ కు ఊహించని అభిమానం పెరుగుతుంది. ఏపీలోకి ప్రవేశించేందుకు ఇది ఒక సింహద్వారంగా మారనుంది.
తెలంగాణ (Telangana) రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పంది. యాసంగి వరి (Yasangi rice) ధాన్యం కోనుగోలు కేంద్రాలను యుద్దప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari), సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశించారు.
ఆస్కార్ అవార్డు గ్రహీతలైన పాటల రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
జీవోఎంస్-4 నిబంధనలు ఎక్సైజ్ శాఖకు వర్తించవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు.. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల మేరకు నిర్దేశించిన సమయాల్లో తెరచి ఉంటాయని పేర్కొంది.