NLG: కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా ఆయన రచించిన పుస్తకాల ఆవిష్కరణ సభ పోస్టర్‌ను నకిరేకల్‌లోని ఇందిరాగాంధీ చౌరస్తాలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్ దర్శి అంబటి చిరంజీవి ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పుస్తకావిష్కరణ సభను ఈ నెల 19న HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.