NLG: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో చిట్యాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొలుగూరి సైదులు, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఆవుల ఆనంద్, ఆగు తరుణ్ తదితరులు పాల్గొన్నారు.