SRPT: కోదాడలో సీసీ రెడ్డి విద్యాలయం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ క్రీడా చరిత్రలో మన దేశ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధిస్తూ దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తున్నారని మంత్రి అన్నారు.