HYD: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ఆయన తీవ్ర విమర్శలు చేేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సస్పెన్ష్పై మల్లన్న స్పందించాల్సి ఉంది.