HYD: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద సాగర్ పార్క్లో ఉన్న వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత జాతీయ కాంగ్రెస్ పొలిటికల్ పార్టీలో ఒక ముఖ్య సభ్యులుగా వ్యవహరించారన్నారు.