HYD: ORR పరిధిలో 39 STP కేంద్రాల నిర్మాణం జరగనుంది. కేంద్రాల లిస్టు విడుదల కాగా.. అమీన్పూర్, తెల్లాపూర్, ఐక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి (ORR), సాంగం (బాపూఘాట్), హైదర్షా కోట, ఫతే నగర్, చిట్రాపురి కాలనీ, HYD పబ్లిక్ స్కూల్, మీర్పేట్, మసాబ్ చెరువు, కాప్రా, రవిర్యాల, బొంగులూరులో నిర్మించనున్నారు.
Tags :