NDL: డోన్‌లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఇవాళ పాఠశాలలో సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని బాగా చదువుకొని కన్నా తల్లితండ్రులను మంచి పేరు తీసుకుని రావాలని ఎమ్మెల్యే సూచించారు.