NGKL: రచయిత ముచ్చర్ల దినకర్ రాసిన ‘మన ప్రజాపాలన’ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. రచయిత దినకర్ తమ పుస్తకాన్ని సీఎంకు అంకితమిచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.