NGKL: హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన స్టేట్ లెవెల్ 5K రన్లో పాల్గొని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ బాలుర డిగ్రీ కళాశాల జట్టు మూడవ స్థానంలో నిలిచి 15వేల రూపాయలను గెలుపొందింది. అలాగే వనపర్తి బాలికల డిగ్రీ కళాశాల జట్టు 5K రన్లో పాల్గొని మూడవ స్థానంలో నిలిచి 15 వేల రూపాయలు గెలుపొందారు. పాలమూరు యూనివర్సిటీకి రెండు బహుమతులు రావడం జరిగింది.