NLG: యోగ, మెడిటేషన్ వల్ల విద్యార్థులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు, జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఇవాళ సాయంత్రం విద్యార్థులకు యోగా ఆసనాలు వేయించి, మెడిటేషన్ చేయించారు. మంచి నడవడికను ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలని వారికి సూచించారు.