CTR: మంత్రి నారా లోకేష్ బాబుకు సాటెవ్వరూ లేరని చిత్తూరు MP దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. నేపాల్‌లో నెలకొన్న విధ్వంసకాండ, అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని ఆంధ్రప్రదేశ్‌కు సురక్షితంగా రప్పించడం కోసం లోకేష్ బాబు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన బాధ్యతతో వ్యవహరించారని తెలిపారు.