GDWL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని చేపట్టిన ‘సేవా పక్వాడ్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ వడ్డేపల్లి మండల అధ్యక్షుడు బోయ నాగరాజు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైపాడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న మోదీ జన్మదినం సందర్భంగా 75 యూనిట్ల రక్తదానం చేయాలనరు.