VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవలో భాగంగా శనివారం విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సుమారు 160 మంది విద్యార్థులు హాజరైనట్లు ఛైర్మన్లు Tln మూర్తి, DVR, M. శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.