BDK: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని ఇవాళ అశ్వాపురం పోలీసులు సీజ్ చేశారు. అనంతరం లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాపై తెర వెనక ఉన్నది ఎవరు అధికారులు విచారణ చేపట్టి అమాయకులపై కేసు నమోదు చేయకుండా ఈ అక్రమ ఇసుక రవాణా వెనుకాల ఉన్న సదరు వ్యక్తులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు అంటున్నారు.