NZB: భీంగల్ పట్టణ కేంద్రంలో ఈనెల సోమవారం 22న జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం నందీశ్వర యూత్ ఆధ్వర్యంలో అర్చకులు రాజుతో కర్ర పూజ నిర్వహించుకున్నారు. యూత్ సభ్యులు మాట్లాడుతూ.. దేవీ నవరాత్రుల్లో భాగంగా కర్ర పూజతో మొదలు పెట్టడం జరిగిందని ఈ సంవత్సరం కూడా ప్రజల, గల్లీ పెద్దమనుషుల సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని సభ్యులు తెలిపారు.