HYD: హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ 1070 ప్రజలకు అద్భుత సేవలు అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల సమయంలో రహదారులు మునిగిపోవడం, చెట్లు కూలిపోవడం లేదా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా సహాయానికి 8712406901, 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ నంబర్ల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన చర్యలు ఉంటాయన్నారు.