SRCL: రామనవమి నేపథ్యంలో వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయాన్ని 26వ తేదీ రాత్రి నుంచి 27వ తేదీ శుక్రవారం రాత్రి వరకు నిరంతరం తెరిచి ఉంచనున్నారు. సీతారాముల కళ్యాణం ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఆలయం తెరిచి ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.