తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొకటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ మండలంలోని ఇందిరానగర్ కాలనీ గ్రామంలో BRS పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ షరీఫ్ (113), కొమ్ముగూడెం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మంగీలాల్(200), గూడూరు మండలం చిర్రకుంట తండా కాంగ్రెస్ అభ్యర్థి భానోతు ఈర్యా నాయక్(410) ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.