MDCL: బాలానగర్, కూకట్పల్లి, కైతలాపూర్, KPHB ప్రాంతాల్లో భూగర్భ జలాల రిపోర్టు ఫిబ్రవరి మొదటివారం వరకు మాత్రమే అందుబాటులో ఉందని, ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అధికారులు అప్డేట్ చేయలేదని భూగర్భ జల ఇంజనీర్లు పలువురు తెలిపారు. ప్రస్తుత వేసవి వేల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, వాటర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.